40 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి.. ఆతర్వాత అలా జరిగిందంటున్న దేవి నటి!

ఒకప్పటి తెలుగు సినీ నటి ప్రేమ పరిచయం గురించి ప్రేక్షకులందరికి తెలిసిందే.తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళం భాషలో కూడా నటించింది.

 Devi Actress Who Is Doing So After Her Second Marriage At The Age Of 40 Devi Act-TeluguStop.com

ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.అప్పట్లోనే మంచి ఫాలోయింగ్ అందుకుంది ప్రేమ.

ఎన్నో సినిమాలలో నటించి పలు అవార్డులు కూడా అందుకుంది.

ఇక ఎక్కువగా తను దేవత పాత్రలో బాగా మెప్పించేది.

అంతేకాకుండా ఒకప్పటిలో దేవత సినిమా పాత్రలకు ప్రేమనే ఎక్కువగా తీసుకునేవారంట.ఇక తను నటించిన దేవి సినిమాలో కూడా తన పాత్రతో బాగా ఆకట్టుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇప్పటి వరకు తను నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి.ఇక ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో ఉండగా కొన్ని సపోర్టింగ్ పాత్రలలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన రెండవ పెళ్లి గురించి తీసుకున్న సంచలన నిర్ణయం గురించి పంచుకుంది ప్రేమ.

Telugu Devi Actress, Prema, Marrige, Tollywood-Movie

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ తను ఎక్కువగా ప్రైవేట్ లైఫ్ ను ఇష్టపడుతుందట.అంతేకాకుండా ప్రైవేట్ లైఫ్ గురించి అందరికీ తెలిసేలా మాట్లాడటం తనకు నచ్చదని క్లారిటీ ఇచ్చింది.ఇక తను గతంలో క్యాన్సర్ బారిన పడగా ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని తెలిపింది.

అంతే కాకుండా తాను ఒంటరిగా ఉంటుంనానని తెలిపింది.

Telugu Devi Actress, Prema, Marrige, Tollywood-Movie

ఇదిలా ఉంటే ప్రేమ 2006లో జీవన్ అప్పచ్చు అనే ఓ వ్యాపార వేత్తను ప్రేమ పెళ్లి చేసుకుంది.ఇక కొన్నాళ్ల తర్వాత వారిద్దరికి విడాకులు కూడా జరిగాయి.కానీ ఈ విషయం గురించి ప్రేమ ఎప్పుడు వివరణ ఇవ్వలేదు.

ఇక తాజాగా తను రెండో పెళ్లి చేసుకోనున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ విషయం గురించి స్పందించిన తను రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది.

ఇదిలా ఉంటే తనకు పిల్లలు ఉన్నారని పుకార్లు కూడా వినిపించాయని అదంతా కేవలం ఫేక్ న్యూస్ అని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube