దేవాకు తేజూ హ్యాండ్‌ ఇవ్వడు కదా?  

Sai Dharam Tej Ok For New Director Gopal Movie, Devakatta, Sai Dharam Tej,Bagavathgeetha Sakshiga, Mega Family, Solo Brathuke So Better - Telugu Bagavathgeetha Sakshiga, Devakatta, Mega Family, Sai Dharam Tej, Solo Brathuke So Better

దర్శకుడు దేవా కట్టకు ట్యాలెంట్‌ ఉన్న దర్శకుడిగా పేరు ఉంది.కాని ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పర్చడంతో ఆయనకు స్టార్‌ హీరోల సినిమాలకు ఛాన్స్‌ దక్కలేదు.

 Devakatta Sai Dharam Tejbagavathgeetha Sakshiga

చాలా సినిమాలు ఆయన చేతి వరకు వచ్చి చేజారి పోయాయి.తాజాగా మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఒక చిత్రాన్ని ఈయన దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు.

వీరిద్దరి కాంబోలో ఒక భారీ యాక్షన్‌ పొలిటికల్‌ డ్రామా రూపొందబోతుందట.ఈ చిత్రం కోసం తేజ్‌ చాలా ప్రత్యేకంగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

దేవాకు తేజూ హ్యాండ్‌ ఇవ్వడు కదా-Movie-Telugu Tollywood Photo Image

సినిమా షూటింగ్‌ అధికారికంగా ప్రారంభం అయ్యింది.కరోనా సమయం అవ్వడంతో షూటింగ్‌ను ముందుకు తీసుకు వెళ్లడం లేదు.ఈ సమయంలోనే గోపాల్‌ అనే దర్శకుడి దర్శకత్వంలో భగవద్గీత సాక్షిగా అనే చిత్రాన్ని చేసేందుకు సాయి ధరమ్‌ తేజ్‌ ఓకే చెప్పాడట.ఆ కథకు చిరంజీవి కూడా ఓకే చెప్పడంతో వెంటనే సినిమాను మొదలు పెట్టాలని మెగా కాంపౌండ్‌ చాలా ఉత్సాహంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

దేవా కట్ట సినిమా కంటే ముందు గోపాల్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గోపాల్‌ తక్కువ బడ్జెట్‌తో సినిమాను పూర్తి చేస్తానంటూ చెబుతున్నాడట.సోలో బ్రతుకే సో బెటర్‌ చిత్రాన్ని విడుదలకు రెడీ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఉబలాటంగా ఉన్నాడు.ఆయనకు దేవకట్టాతో సినిమా అంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

అందుకే గోపాల్‌తో వెళ్లబోతున్నాడు.ఆ తర్వాత అయినా దేవా కట్ట తో సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి.

Sai Dharam Tej Ok For New Director Gopal Movie, Devakatta, Sai Dharam Tej,Bagavathgeetha Sakshiga, Mega Family, Solo Brathuke So Better - Telugu Bagavathgeetha Sakshiga, Devakatta, Mega Family, Sai Dharam Tej, Solo Brathuke So Better

Director Deva Katta is known as a talented director.But his films did not get a chance for Star Heroes films as he was disappointed at the box office.

 Devakatta Sai Dharam Tejbagavathgeetha Sakshiga

Most of the movies came and went until his hand.Recently, mega hero Sai Dharam Tej is all set to make a film under his direction.

The two are about to make a huge action-political drama in the combo.News has come that Tej‌ is going to look very special for this film.
The shooting of the movie has officially started.Corona is not moving the shooting forward as it is time.

దేవాకు తేజూ హ్యాండ్‌ ఇవ్వడు కదా-Movie-Telugu Tollywood Photo Image

It was during this time that Sai Dharam Tej said it was okay to do a film called Bhagavad Gita Sakshiga under the direction of director Gopal..

Mega Compound ప్రచారం is campaigning as if it is very excited to start the film as soon as Chiranjeevi also says OK to the story.

Telugu Bagavathgeetha Sakshiga, Devakatta, Mega Family, Sai Dharam Tej, Solo Brathuke So Better-
#Sai Dharam Tej #Devakatta #Mega Family

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Devakatta Sai Dharam Tejbagavathgeetha Sakshiga Related Telugu News,Photos/Pics,Images..