ఆ విషయం ఇంకెవరికి తెలియదంటూ రెచ్చిపోతున్న దేత్తడి హారిక!

సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రతి ఒక్కరు సెలెబ్రిటీలు అవుతున్నారు.ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు కాగా సినిమాలలో కూడా అడుగులు పెడుతున్నారు.

 Dettadi Harika Latest Photos Vial On Social Media Dettadi Harika, Social Media,-TeluguStop.com

ఇక మరో సోషల్ మీడియా యూజర్ దేత్తడి హారిక కూడా సెలబ్రిటీ హోదాను అందుకున్న సంగతి తెలిసిందే.యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చేస్తూ సెలబ్రిటీగా మారింది.

అంతేకాకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

యూట్యూబ్ లో ఓ ఛానల్ ను క్రియేట్ చేసుకొని అందులో ఎన్నో వీడియోలు చేస్తూ యువతని బాగా ఆకట్టుకుంది.

అంతే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.ఇక ఈ గుర్తింపుతోనే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అడుగు పెట్టి మరింత పరిచయాన్ని పెంచుకుంది.

ఇక ఇందులో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.టైటిల్ విన్నర్ అభిజిత్ తో బాగా క్లోజ్ అయింది.

Telugu Big Boss, Dettadi Harika, Imgae, Web-Movie

ఇక బిగ్ బాస్ తోనే మరింత సెలబ్రిటీ హోదాను అందుకొని ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.అందులో పాల్గొన్న మరో కంటెస్టెంట్ లతో కలిసి బయట బాగా సందళ్లు చేస్తుంది.అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా అవకాశం అందుకొని మంచి సక్సెస్ అందుకుంది. మళ్లీ యూట్యూబ్ ద్వారా తన వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ మరింత హాట్ నెస్ ను పరిచయం చేస్తుంది హారిక.

Telugu Big Boss, Dettadi Harika, Imgae, Web-Movie

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదిక కొన్ని ఫొటోస్ షేర్ చేసుకోగా ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి.అందులో హారిక హాట్ ఫోజులతో రెచ్చిపోగామీరేంటనేది మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది.ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు హారిక అందాలను చూసి ఫిదా అవుతున్నారు.

అంతేకాకుండా రకరకాల కామెంట్స్ చేస్తూ హారిక లో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube