అభిజీత్ కి సమానంగా దేత్తడి హారిక.. ఏ విషయంలో అంటే?

బిగ్ బాస్ సీజన్ 4.గత సంవత్సరం డిసెంబర్ 20న పూర్తయింది.

 Dethadi Harika, Abhijeet,bigg Boss ,remuneration, Remuneration, Abhijith Harika-TeluguStop.com

కానీ ఇంకా అవే జ్ఞాపకాల్లో ఉన్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు.నిజానికి ఆ షో ని కంటిన్యూగా చుసిన వారు ఎవరైనా సరే ఆశ్చర్యపోతారులెండి.

ఇక అలానే ఇప్పుడు ఆ షో పూర్తయింది.అభిజీత్ విన్నర్ అయ్యాడు.

అఖిల్ రన్నర్ అయ్యాడు.ఇక సోహెల్, అరియనా, హారిక అంత కూడా టాప్ 5 కంటస్టెంట్స్ గా మిగిలిపోయారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఓ సంచలన నిజయం బయటపడింది.అది ఏంటంటే.

అభిజీత్, దేత్తడి హారిక ఇద్దరు కూడా ఒక విషయంలో సమానంగా ఉన్నారట.ఏ విషయం లోనో తెలుసా? రెమ్యూనరేషన్ విషయంలో చాలా వరకు సమానంగా ఉన్నారట.బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో నిలిచి దాదాపు 105 రోజులు ఆ ఇంట్లోనే ఉంది దేత్తడి హారిక.దీంతో ఆమె రోజుకు 40 వేల రూపాయిలు చార్జ్ ఛార్జ్ చేసింది.

ఈ లెక్కన ఆమె 105 రోజులు షో లో ఉండడంతో ఆమెకు దాదాపు 42 లక్షల రూపాయిలు బిగ్ బాస్ షో రెమ్యూనరేషన్ ఇచ్చిందట.

Telugu Per Day Charge, Abhijeet, Abhijith Harika, Ariana, Bigg Boss, Dethadi Har

అయితే దేత్తడి హారిక కు బయట అభిజీత్ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు.విపరీతమైన ఫ్యాన్ క్రేజ్ ఉంది సంపాదించుకుంది.అందుకే దేత్తడి హారిక రోజుకు 40 వేల రూపాయిలు ఛార్జ్ చేసిందట.

ఇక దీంతో టాప్ 5 లో నిలిచిన వారిలో డైలీ రెమ్యూనరేషన్ పరంగా అభిజీత్ కి, హరికకే ఎక్కువ ముట్టిందని సమాచారం.నిజానికి హరికకు చివరి వారం వరకు అభిజీత్ అభిమానులు భారీ స్థాయిలో సపోర్ట్ ఇచ్చారు.

లవ్ ట్రాక్ ఉందని ఆ రేంజ్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ బయటకు వచ్చిన తర్వాత అభిజీత్ హారిక ను చెల్లి అని చెప్పడంతో సోషల్ మీడియాలో కొన్ని రోజులు ట్రెండ్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube