ప్రధాని మోడీ అమెరికా పర్యటన వివరాలు..!!

అమెరికా అధ్యక్షుడిగా జో బైడేన్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా మోడీ అమెరికా పర్యటన చేపడుతున్నారు.దాదాపు వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.

 Details Of Prime Minister Modis Us Visit-TeluguStop.com

ఆరు నెలల తర్వాత మోడీ వెళుతున్న తొలి విదేశీ పర్యటన ఇది.ఈ క్రమంలో 24 వ తారీకు వాషింగ్టన్లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడేన్ తో పాటు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని తో క్వాడ్ సదస్సులో పాల్గొంటారు.

తర్వాత రోజు న్యూయార్క్ వేదికగా అనగా 25వ తారీకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 76వ చర్చావేదికలో డిబేట్లో ప్రధాని మోడీ పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు.ఈ సందర్భంగా ఉగ్రవాదంపై అదే రీతిలో కరుణ వంటి విషయాలపై మోడీ అంతర్జాతీయ సదస్సులో చర్చించనున్నట్లు సమాచారం.

 Details Of Prime Minister Modis Us Visit-ప్రధాని మోడీ అమెరికా పర్యటన వివరాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా దిగిన తర్వాత జో బైడేన్ ఎన్నికైన తర్వాత అమెరికా కి మోడీ వెళ్తుండటంతో అంతర్జాతీయ స్థాయిలో అమెరికా మోడీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

#Australia #Skat Marisan #Jo Baiden #Donald Trump #United Nations

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు