Deputy CM Rajanna Dora : టీడీపీ నేతలకు డిప్యూటీ సీఎం రాజన్నదొర సవాల్

ఏపీలోని టీడీపీ నేతలకు డిప్యూటీ సీఎం రాజన్న దొర( Deputy CM Rajanna Dora ) ఛాలెంజ్ విసిరారు.

టీడీపీ నేతలపై తాము ఊరికే విమర్శలు చేయమని చెప్పారు.తమ ప్రభుత్వం కంటే టీడీపీ( TDP ) హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందని నిరూపించగలరా అని ప్రశ్నించారు.

అభివృద్ధిలో చూసుకున్నా, సంక్షేమంలో చూసుకున్నా తామే ఎక్కువ చేశామని పేర్కొన్నారు. """/" / ప్రతీ మండలంలో అభివృద్ధికి కనీసం రూ.

200 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు.ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.

చెవికి కట్టులేకుండా డొనాల్డ్ ట్రంప్.. ఫోటోలు వైరల్, కోలుకున్నట్లేనా..?