ఏపీలోని టీడీపీ నేతలకు డిప్యూటీ సీఎం రాజన్న దొర( Deputy CM Rajanna Dora ) ఛాలెంజ్ విసిరారు.టీడీపీ నేతలపై తాము ఊరికే విమర్శలు చేయమని చెప్పారు.
తమ ప్రభుత్వం కంటే టీడీపీ( TDP ) హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందని నిరూపించగలరా అని ప్రశ్నించారు.అభివృద్ధిలో చూసుకున్నా, సంక్షేమంలో చూసుకున్నా తామే ఎక్కువ చేశామని పేర్కొన్నారు.
ప్రతీ మండలంలో అభివృద్ధికి కనీసం రూ.200 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు.ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.