జోవాద్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన డిప్యూటి సిఏం ధర్మాన కృష్ణదాస్..

జవాద్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఏం ధర్మాన కృష్ణదాస్ .జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జవాద్ తుపాను ప్రత్యేక అధికారి హెచ్.

 Deputy Cm Dharmana Krishnadas Has Directed The Authorities To Remain Vigilant In-TeluguStop.com

అరుణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ లతో సహా ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో జవాద్ తుపానుకు తీసుకోవలసిన చర్యల పై ఆయన సమీక్ష నిర్వహించారు.

జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలు జవాద్ తుపానుకు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని తుపాను వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు డిప్యూటీ సీఏం ధర్మాన కృష్ణదాస్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube