అమెరికాలో సరికొత్త కాంగ్రెస్ కొలువులోకి వచ్చింది.

అమెరికాలో సరికొత్త కాంగ్రెస్ కొలువులోకి వచ్చింది.రిపబ్లికన్ పార్టీ నేత కొత్త కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా ఉండగా, ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మాత్రం అత్యధికంగా ఉన్నారు.

 Democrats Disappointed To The Trump-TeluguStop.com

ఈ వింతైన పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది.మరో సారి అధ్యక్ష ఎన్నికల్ బరిలో నిలిచి మళ్ళీ అధ్యక్షుడిగా ఉండాలని కలలు కంటున్న ట్రంప్ ఆశలు ఆవిరి అయ్యాయనే చెప్పాలి.

డెమొక్రాట్ల ఆధిక్యం ట్రంప్ కి మాత్రం అతిపెద్ద సవాల్ అనే చెప్పాలి.

మొత్తం సభ్యుల వారిగా చూస్తె 435 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 235 మంది డెమొక్రాట్లు ఉండగా కేవలం 199 మంది మాత్రమె రిపబ్లికన్స్ ఉన్నారు.దాంతో ట్రంప్ పాలనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందొ అర్థం అవుతోంది అంటున్నారు.అయితే ఈ సీట్ల లెక్కల్లో ఒక సీటుపై వివాదం నెలకొని ఉంది.

ఇదిలాఉంటే సెనేట్ లో కొత్త సభ్యులతో సెనెట్‌లోని కొత్త సభ్యులతో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.దాంతో ఇప్పుడు సెనేట్ లో రిపబ్లికన్ల ఆధిక్యత కొనసాగుతోంది.ఇది ట్రంప్ కి మింగుడు పడని విషయమే అయినా ప్రజా తీర్పుకి తల వంచాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube