కస్టమర్ కు షాక్ ఇచ్చిన డెలివరీ బాయ్...వైరల్ వీడియో!- Delivery Boy Who Shocked The Customer

delivery boy who shocked the customer, delivery boy, who shocked ,the customer, food eaten, viral - Telugu Delivery Boy, Food Eaten, The Customer, Viral, Who Shocked

సాధారణంగా మనం జొమాటో ఇలాంటి సోషల్ మీడియా యాప్ లో తినడానికి పిజ్జా, బర్గర్ లాంటివి ఆర్డర్ చేసుకుంటాము.ఇది మన ఆర్డర్ చేసిన ఒక గంట లేదా రెండు గంటల లోపు ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారు.

 Delivery Boy Who Shocked The Customer-TeluguStop.com

కానీ లండన్ లో ఒక డెలివరీ బాయ్ కస్టమర్ కు షాక్ ఇచ్చాడు.అది ఏంటో తెలుసుకుందాం.

ఇది ఇలా ఉండగా ఈ మధ్యనే ఇలాంటి ఫోటో ఒకటి హల్ చల్ చేసింది.ఒక వ్యక్తి వస్తువును ఆర్డరు చేసి డెలివరీ బాయ్ ఆశ్చర్యపోయేలా అడ్రస్ను రాశారు.

 Delivery Boy Who Shocked The Customer-కస్టమర్ కు షాక్ ఇచ్చిన డెలివరీ బాయ్…వైరల్ వీడియో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి సంబంధించిన ఫోటోలు మొన్నటి వరకు నెట్ లో హల్ చల్ అయ్యాయి.ఇప్పుడు ఇలాంటి సంఘటన లండన్ లో జరిగింది.

ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్కు డెలివరీ బాయ్ షాకిచ్చాడు.ఫుడ్ ని ఇంటి వరకు తీసుకువచ్చి ఆ తర్వాత క్యాన్సిల్ చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో నెట్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.లండన్లో కెంటిష్ టౌన్ లో ఒక మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది.

ఇటీవల ఆమె ఆన్ లైన్ బర్గర్ కోసం ఆర్డర్ చేసింది.అయితే ఆ సంస్థకు చెందిన డెలివరీ బాయ్ ఆ ఫుడ్ ని తీసుకొని నేరుగా ఆమె ఇంటి వద్దకు వచ్చాడు.

కానీ అది ఆమెకు ఇవ్వకుండా ఆర్డరును క్యాన్సిల్ చేశాడు.

ఇక అక్కడే ఆమె ఇంటి వద్ద నిలబడి ఆ బర్గర్ ను తినేసాడు.

ఈమె ఆ ఘటన మొత్తాన్ని తన ఫోన్ లో రికార్డ్ చేయగా ఆమె సోదరుడు ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఇక ఈ ఫన్నీ వీడియో కి ఇప్పుడే తిన్న అనే క్యాప్షన్ కూడా జోడించారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

twitter/@cjbarton2290
#Delivery Boy #Viral #Food Eaten #Who Shocked #The Customer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు