ఆ కోడలు.. అత్త మామలను ఏం చేసిందో తెలిస్తే హడలిపోతారు!

దేశమంతా కరోనా మహమ్మారిని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతుంటే.ఓ కోడలు చేసిన పని భారతీయులను అందరూ వణికిపోయే పని చేసింది ఓ కోడలు.

 Delhi Women Allegedly Kills Mother In Law And Father In Law-TeluguStop.com

అసలు అంతగా ఏం చేసింది? అత్తమామలను ఏం చేసింది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.లాక్ డౌన్ తో అందరూ ఇంట్లోనే ఉన్నారు…

అంత బాగా జరుగుతుంది అని అనుకున్న సమయంలో భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగానే ఆ కోడలు అత్తా, మామలను అత్యంత కిరాతకంగా కొట్టి కొట్టి చంపింది.

 Delhi Women Allegedly Kills Mother In Law And Father In Law-ఆ కోడలు.. అత్త మామలను ఏం చేసిందో తెలిస్తే హడలిపోతారు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పశ్చిమ ఢిల్లీ చావ్లా అనే ప్రాంతంలో దుర్గా విహార్‌ ఫేజ్‌- 2 లో ఆ కుటుంబం నివాసం ఉంటుంది.ఇంకా ఆ ఇంటి కోడలు అయినా కవిత అనే మహిళ వృద్దులు అయినా అత్తమామలను దారుణంగా కొట్టి ఆపై కసితీరా కత్తితో పొడిచి చంపిందని పోలీసులు వెల్లడించారు.


ఈ ఘటన ఈ రోజు ఉదయం 11 గంటలకు జరిగింది అని.ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె భర్త సతీష్‌ సింగ్‌ ఈ కేసులో నిందితుడు అని పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే ఈ హత్యలకు ఆస్తి తగాదాలే కారణం అని పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఈ ఘటనపై నెటిజన్లు కామెంట్లు చేస్తూ.కరోనా దెబ్బతో బతుకుతామో లేదు అని అనుకుండే ఈ సమయంలో ఆస్తి కోసం చంపడం ఏంటి అని మండిపడుతున్నారు.

#Mother Father #Delhi #Law #Corona Virus #Complaint

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు