లవర్ కు ఖర్చు పెట్టేందుకు డబ్బులు లేక ఓ వ్యక్తి ఏం చేసాడంటే?

ప్రేమ అనేది చాలా దేవుడు మనుషులకు ఇచ్చిన గొప్ప వరం.దానిని ఎంత చక్కగా వినియోగించుకున్నామనేది మన చేతిలో ఉంటుంది.

 Delhi Man Kidnaps Boy Demands 40 Lakhs-TeluguStop.com

స్వచ్ఛమైన ప్రేమతో గొప్ప సంతృప్తి కర జీవితాన్ని గడపవచ్చు.కాని ప్రస్తుత పరిస్థితులలో ప్రేమ అనేది కల్తీ అయిపొయింది.

దీని వల్ల నిజమైన ప్రేమకు అర్థం లేకుండా పోతోంది.ఇటు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరి పొరపాట్లు ఉంటాయి.

 Delhi Man Kidnaps Boy Demands 40 Lakhs-లవర్ కు ఖర్చు పెట్టేందుకు డబ్బులు లేక ఓ వ్యక్తి ఏం చేసాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పుడు మనిషి ఇష్టాఇష్టాలను బట్టి ఎదుటి మనిషిని ప్రేమించవచ్చా లేదా అనేది డిసైడ్ చేసే వారు.కాని ఇప్పుడు డబ్బు ఉందా లేదా అనేది చూసి ప్రేమిస్తున్న దురదృష్ట పరిస్థితి ఉంది.

ఒకవేళ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించినా డబ్బులు లేకపోతే అడ్డదార్లు తొక్కయినా సరే డబ్బు సంపాదించాలనుకుంటాడు.అచ్చం ఇలాగే ఓ వ్యక్తి లవర్ కు ఖర్చు పెట్టేందుకు చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

లవర్ కు డబ్బు ఖర్చు పెట్టడం కొరకు అవకాశం దొరికిన ప్రతి చోటా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసిన కుమార్, ఇక మరల ప్రియురాలి వద్దకు వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఏకంగా తాను నివాసం ఉంటున్న యజమాని కొడుకును కిడ్నాప్ చేసి బాలుడి తల్లిదండ్రులను నలభై లక్షల రూపాయలను డిమాండ్ చేసారు.అయితే బాలుడు లేడనే విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తి ప్రయానిస్తున్న క్యాబ్ ను ఛేజ్ చేసి బాలుడిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

#Delhi #ViralNews #40lakhs #Lover #DelhiMan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు