వరదల్లో దేశ రాజధాని ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీ వరదలతో విలవిలలాడుతోంది.క్రమ క్రమంగా యమునా నదీకి వరద ప్రవాహం పెరుగుతోంది.

 Delhi Is The Capital Of The Country In Floods-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.ఢిల్లీలో ఆదివారం వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

అదేవిధంగా అత్యవసర విధులు నిర్వహించే వారు మినహా మిగతా ఆఫీస్ కార్యక్రమాలు అన్నీ ఇంటి నుంచే నిర్వహించుకోవాలని సూచించింది.ఔటర్ రింగ్ రోడ్డును మూసివేసిన అధికారులు ఢిల్లీలో భారీ వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు.

మరోవైపు వరద బాధితుల కోసం ఆప్ ప్రభుత్వం షెల్టర్స్ ను ఏర్పాటు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube