ఆ విషయంలో ఢిల్లీ కంటే హైదరాబాద్ సూపర్

మహానగరం అన్నాక కాలుష్యం ఉండటం సాధారణ విషయమే.లక్షల సంఖ్యలో వాహనాలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్ కవర్లు, దుమ్ము, ధూళి , డంప్ యార్డులు.

 Delhi Is Highly Poluted And Hyderabad Is Low Poluted – Study-TeluguStop.com

అబ్బో గాలి కలుషితం అవడానికి చాలా కారణాలు ఉన్నాయి.కాని కాలుష్యం మరీ చెప్పుకోవడానికి వీలులేనంత ఘోరంగా ఉంది భారత రాజధాని ఢిల్లీలో.

గాలి ఎంత దారుణంగా కలుషితమైపోతోందంటే, కేవలం మనదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఢిల్లీ అంత కలుషితమైన ప్రదేశం లేదంట.

స్వచ్ఛ్ భారత్ ఎయిర్ ఇండెక్స్ ప్రకారం ఢిల్లీలో కాలుష్యం అన్ని నగరాల కంటే ఎక్కువగా ఉంది.ఆ ఫలితాల ప్రకారం మనదేశంలో గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలు ఇవే.

1) ఢిల్లీ – 397
2) కోల్ కతా – 326
3) ముంబాయి – 242
4) పూణె – 148
5) చెన్నై – 143
6) హైదరాబాద్ – 76

ఇచ్చిన లిస్టులో గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్లుగా గాలి కాలుష్యం తక్కువగా ఉన్న నగరం హైదరాబాద్.

ఇక ప్రపంచ నగరాల గాలి కాలుష్యం గురించి తీసుకుంటే CNN ప్రకటించిన ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి.

1) ఢిల్లీ
2) మెక్సికో సిటి
3) లాస్ ఎంజిల్స్
4) బీజింగ్
5) అడ్డిస్ అబాబ
6) లండన్
7) న్యూయార్క్‌

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube