కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డ కేజ్రీవాల్..!!

ఢిల్లీలో ఇంటింటికి రేషన్ పథకం అమలు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.ఇంతలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఇంటింటికి రేషన్ ఇవ్వకూడదు అంటూ అడ్డుపడటంతో.

 Delhi Cm Aravind Kejriwaal Serious On Central Governament Over Ration Door Delivery-TeluguStop.com

కేంద్రం వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం అన్నట్టు ఇప్పుడు పరిస్థితి మారింది.ఢిల్లీలో పిజ్జాలు, బర్గర్లు డోర్ డెలివరీ చేసినప్పుడు.

రేషన్ హోమ్ డెలివరీ తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు సీఎం కేజ్రీవాల్.కావాలని దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ విధానాన్ని అడ్డుకుంటుందని మండిపడ్డారు.

 Delhi Cm Aravind Kejriwaal Serious On Central Governament Over Ration Door Delivery-కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డ కేజ్రీవాల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఢిల్లీలో ప్రతి ఇంటికి నిత్యావసరాలు అందించాలని.దృఢ సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవటం దారుణమని అన్నారు.రేషన్ డోర్ డెలివరీ విధానం వల్ల 72 లక్షల మందికి మంచి చేసిన వారవుతారని, కానీ లాంటి విషయంలో రేషన్ మాఫియాకి లొంగిపోయిన కేంద్రం .ఈ మంచి పనిని అడ్డుకుంటుంది అంటూ అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు.అయితే కేంద్రం అనుమతి తీసుకోకుండా ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించడానికి ముందుకు రావడంతో.  అందుకే కేంద్రం ఫైలుపై సంతకం పెట్టలేదని.ఈ పథకంపై న్యాయస్థానంలో కోర్టు కేసులు నడుస్తున్నాయి అని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేశారు.

#Modi #RationDoor #DelhiLieutenant #Court Cases #Delhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు