ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కరోనా కారణంగా చనిపోయిన కుటుంబ సభ్యులకు గతంలో సాయం చేస్తామని ప్రకటించిన రీతిలో వారికి సాయం చేయడానికి రెడీ అయ్యారు.ఈ సందర్భంగా ఓ పోర్టల్ ప్రారంభించడం జరిగింది.
కరోనా కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబ సభ్యులు ఈ పోర్టల్ ని ఆశ్రయించాలని తెలిపారు.బాధితు
ఇక ఇదే రీతిలో బాధ్యత కుటుంబ సభ్యులను సందర్శించే క్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని తెలిపారు.
బాధితుల దగ్గర నుండి ఎటువంటి డబ్బులు తీసుకోకూడదని గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.కరోనా కారణంగా చనిపోయిన బాధిత కుటుంబాలకు కచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలని అధికారులకు సూచించారు.
అదే రీతిలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన పిల్లలకు నెలకు 2,500 రూపాయలు చొప్పున స్టైఫండ్ ఇవ్వటానికి కేజ్రీవాల్ ప్రభుత్వం రెడీ అయింది. ఇక ఇదే రీతిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు 50వేల రూపాయలు ఢిల్లీ ప్రభుత్వం అందించడానికి రెడీ అయింది.