మంచునేల మీద ఇరుక్కుపోయిన జింక. చివరికి ఎలా బయటపడ్డాదో తెలిస్తే?

అడవిలో మనం సంచరిస్తున్నప్పుడు మనం ఒంటరిగా తప్పిపోతే చాలా భయంగా ప్రాణాలను ఒడిసిపట్టుకొని సహాయం కోసం ఆతృతగా ఎదురుచూస్తాం.కాని మనం ఇబ్బందిలో ఉన్నామని చెప్పగలిగే అత్యంత గొప్ప అవకాశం ఉన్న మనమే అత్యంత భయానక స్థితిలో ఉంటే ఇక మూగజీవాల పరిస్థితి ఏమిటి.

 Deer Trapped On Ice, If You Know How It Came Out In The End,deer, Snow, Viral In-TeluguStop.com

వాటికి ఏదైనా సమస్య ఎటువంటి మనుషుల సంచారం లేని పరిస్థితిలో సంభవిస్తే వాటికున్న ఒక్క అవకాశం గట్టిగా అరవడం తప్ప ఏమి చేయలేవు కదా.

అవును అచ్చంగా మంచు నేల మీద అంటే పూర్తిగా మంచు గడ్డకట్టి ఉన్న మంచు నేల మీద ఇరుక్కుపోయింది.మంచు నేల మీద బయటకు వెళ్ళడానికి అక్కడకు వెళ్లడంతో జింకను పట్టుకొని ఒడ్డుకు చేర్చాడు.ప్రయత్నించినా అడుగు వేస్తే జారిపోతుండడంతో ఇక ఆ పరిస్థితి నుండి బయటపడడానికి పాపం ఆ జింక విశ్వప్రయత్నం చేస్తోంది.అదృష్టవశాత్తు ఒక జాలరు అక్కడకు వెళ్లడంతో జింకను పట్టుకొని ఒడ్డుకు చేర్చాడు.

ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube