ఏలియన్స్‌గా మారిన జింకలు.. ఎందు కోసమో తెలుసా?

సోషల్ మీడియానే ప్రజెంట్ వరల్డ్‌ను శాసిస్తోందని చెప్పొచ్చు.సోషల్ మీడియా పుణ్యమాని సాధారణ వ్యక్తులు కూడా సెలబ్రిటీలుగా మారుతుండటం మనం గమనించొచ్చు.

 Deer That Have Become Aliens Do You Know Why-TeluguStop.com

అయితే, ఎప్పుడు ఏది వైరల్ అవుతుంది? అనేది చెప్పడం అసాధ్యం. డిఫరెంట్ ప్లస్ యూనిక్ కంటెంట్‌కు వ్యుయర్స్ డెఫినెట్‌గా ఎక్కువ మందే ఉంటారు.

ఈ క్రమంలోనే చాలా మంది యూనిక్ వర్క్ చేసేందుకు ప్రయత్నిస్తుండటం మనం చూడొచ్చు.తాజాగా యానిమల్స్ వీడియో నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది.ఇంతకీ అందులో ఉన్న యానిమల్స్ ఏంటి? అవి ఏం చేస్తున్నాయి? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా చదవాల్సిందే.

 Deer That Have Become Aliens Do You Know Why-ఏలియన్స్‌గా మారిన జింకలు.. ఎందు కోసమో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనుషులు కొట్టుకోవడం మనం చూసే ఉంటాం.

కానీ, జంతువులు కొట్టుకోవడం చూస్తే మనకు కొత్తగా అనిపిస్తుంది కదా.వైరల్ అవుతున్న వీడియో అటువంటిదే.రెండు ఆడ జింకలు డిఫరెంట్‌గా ఫైట్ చేసుకుంటున్నాయి.ఈ వీడియోలో.అగ్రరాజ్యమైన అమెరికాలోని టెక్సాస్‌లోని సోమర్ విల్లే లేక్‌లో డీర్స్ ఫైట్ వైరలవుతోంది.ఈ విషయమై జింకల యజమాని గే ఇస్బర్ కూడా స్పందించారు.

ఇలా రెండు డీర్స్ ఫైట్ చేసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు.ఫైట్ చేసుకుంటున్న క్రమంలో అవి అచ్చం ఏలియన్స్‌లాగానే కనిపిస్తున్నాయని కామెంట్ చేశాడు ఇస్బర్.

అయితే, సాధారణంగా డీర్స్ స్థలం కోసమే ఫైట్ చేసుకుంటాయాని కొందరు చెప్తున్నారు.

కొద్ది రోజుల కిందట జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది.వీడియో ప్రకారం లేక్‌లో ఆడ జింక ఒకటి తన మానాన అది గడ్డి మేస్తోంది.ఇంతలో మరో ఆడ జింక అక్కడకు వచ్చేసింది.

అప్పుడు ఉన్న జింకకు ఏమైందో ఏమో తెలియదు కానీ, దాన్ని చూడగానే గడ్డి మేస్తున్న జింక సడెన్‌గా రెండు కాళ్లను పైకి లేపింది.రెండు కాళ్లపై? పైకి లేచింది.దాంతో వచ్చిన డీర్ కూడా కాళ్లపై పైకి లేచింది.ముందు కాళ్లను ఊపుతూ ఒకటి వెనక్కు జరుగుతుంటే మరొకటి కూడా ముందు కాళ్లను గాల్లోనే ఊపుతూ దాని వెంట పడింది.

ఇలా కొంత దూరం పోయిన తర్వాత తర్వాత ఓ జింక అక్కడి నుంచి పారిపోయింది.ఇలా ముందు కాళ్లతో రెండు జింకలు సెకన్ల పాటు కొట్టుకున్నాయి.

అయితే, ఇది సరదా ఫైట్‌గానే అనిపిస్తుంది.ఈ వీడియో చూసి నెటిజన్లు వెరీ ఫన్నీ వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు.

#Fight #Two Deers #Deers #Deer Fight #Alians

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు