రిలేషన్ కామెంట్ల గురించి షాకింగ్ కౌంటర్ ఇచ్చిన దీప్తి సునైనా.. చిన్నపిల్లని అంటూ?

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని దీప్తి సునైనా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది.షణ్ముఖ్ జశ్వంత్ కు బ్రేకప్ చెప్పడం ద్వారా దీప్తి సునైనా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

 Deepti Sunaina Shocking Comments About Relation Ship With Taneesh Details, Deept-TeluguStop.com

దీప్తి సునైనా బిగ్ బాస్ షోను చూసి షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పడంతో షణ్ముఖ్ అభిమానులు ఆమె నిర్ణయాన్ని మార్చుకోవాలని సోషల్ మీడియాలో సూచనలు చేస్తున్నారు.పలు సినిమాలలో కూడా దీప్తి సునైనా చిన్నచిన్న పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.

యూట్యూబ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో పాపులారిటీ ఉన్న దీప్తి సునైనా ఫోటో షూట్ లు చేయించుకోవడంతో పాటు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.దీప్తి సునైనా బిగ్ బాస్ సీజన్2 లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ తనీష్ తో చనువుగా ఉండటం ద్వారా దీప్తి సునైనా వార్తల్లో నిలిచారు.సిరితో చనువుగా ఉండటం వల్లే షణ్ముఖ్ కు దీప్తి బ్రేకప్ చెప్పిందనే కామెంట్లు వినిపించాయి.

అయితే తనీష్ తో చనువుగా ఉన్నా షణ్ముఖ్ బ్రేకప్ చెప్పలేదని దీప్తి సునైనా మాత్రం బ్రేకప్ చెప్పిందని కొంతమంది ఆమెపై విమర్శలు చేశారు.

Telugu Bigg Boss Show, Deepthishamnukh, Deepthisunaina, Deepthi Taneesh, Deepti

అయితే తాజాగా ఆ విమర్శల గురించి దీప్తి సునైనా స్పందించి క్లారిటీ ఇచ్చారు.బిగ్ బాస్ షోలో తాను పాల్గొన్న సమయంలో తాను చిన్నపిల్లనని ఆమె తెలిపారు.ఆ సమయంలో తనకు బిగ్ బాస్ షో గురించి, రిలేషన్ షిప్ గురించి పెద్దగా తెలియదని దీప్తి సునైనా చెప్పుకొచ్చారు.

Telugu Bigg Boss Show, Deepthishamnukh, Deepthisunaina, Deepthi Taneesh, Deepti

అయితే బిగ్ బాస్ షో ద్వారా తాను మాత్రం ఎన్నో విషయాలను నేర్చుకున్నానని దీప్తి సునైనా కామెంట్లు చేశారు.సోషల్ మీడియాలో దీప్తి సునైనా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం తనకు మెచ్యూరిటీ వచ్చిందని అందుకే బ్రేకప్ చెప్పానని దీప్తి సునైనా చెప్పకనే చెప్పేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube