మద్యంపై దీప్తి సునైనా హాట్ కామెంట్స్..?

యూట్యూబ్ స్టార్ గా,పలు వీడియోలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న దీప్తి సునయన అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యింది.ఈ క్రమంలోనే ఈమె మరింత మంది అభిమానులను సంపాదించుకుని హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతో బిజీగా ఉన్నారు.

 Deepti Sunaina Hot Comments On Alcohol-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే దీప్తి తరచూ తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు.

తాజాగా దీప్తి సునైనా కాస్ట్యూమ్ డిజైనర్ నవ్య మరౌతు బర్త్ డే సెలబ్రేషన్స్ కి వెళ్లారు.

 Deepti Sunaina Hot Comments On Alcohol-మద్యంపై దీప్తి సునైనా హాట్ కామెంట్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమెతో పాటు దేత్తడి హారిక, అఖిల్ సార్థక్, యాక్టర్ అండ్ సింగర్ నోయల్, తీన్మార్ సావిత్రి, యూట్యూబర్లు అటెండ్ అయ్యారు.ఈ క్రమంలోనే దీప్తి యూట్యూబ్ ఫిలిమ్స్ చేసే గోల్డీ, నవ్య మరౌతు, ఉదయ్ తేజ్ అనే వ్యక్తితో కలిసి ‘ప్రౌడ్ నాన్ ఆల్కహాలిక్’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది, అదే విధంగా కాఫీ తాగుతూ మరొక పోస్ట్ చేసింది.

Telugu Actress Deepthi Sunaina, Ours Is The Non Alcoholic Batch Shares Deepthi Sunaina, Telugu Tv Celeb News-Movie

ఈ సందర్భంగా దీప్తి సునయన మాట్లాడుతూ.ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ప్రేక్షకులకు చాలా చిన్నచూపు ఉంటుంది.ముఖ్యంగా అమ్మాయిలు వారు వేసుకునే డ్రస్సులు ఆధారంగా వారికి వారే ఆ అమ్మాయి ల వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తారు.వాళ్లు మందు తాగుతారని, సిగరెట్లు కాలుస్తారని, ఎవరికి వారు అపోహలో ఉంటారు.

కానీ నిజానికి నాది మందు కొట్టే బ్యాచ్ కాదని ఈ సందర్భంగా దీప్తి కామెంట్ చేశారు.దీప్తి సునయన ఈ విధంగా తన గురించి చెప్పుకోవడంతో ఎవరైనా తనని మందు కొట్టే బ్యాచ్ అనడం వల్ల ఇలాంటి సంజాయిషీలు చెబుతుందా.

లేక తనకు తానుగా మందు తాగనని చెబుతున్నారా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

#Tv #ActressDeepthi #AlcoholicBatch

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు