దీప్తి షణ్ముక్ బ్రేకప్ .. సిరి రియాక్షన్ ఏంటో తెలుసా?

బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్ మొదట్లో విన్నర్ అవుతారని చాలామంది భావించారు.ఇలా విన్నర్ స్థానంలో ఉన్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ రేసు నుంచి నుంచి తప్పించుకొని రన్నర్ గా మిగిలిపోయారు.

 Deepti Shanmuk Breakup Do You Know What Siri Reaction Shanmukh Jaswanth, Deepthi-TeluguStop.com

అయితే బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ సిరీతో కలిసి ఓకే బెడ్, హగ్గులు, కిస్సులు పెట్టుకోవడంతో వీరి వ్యవహారం తారాస్థాయికి చేరింది.

ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఎంతో చనువుగా ఉన్నప్పటికీ అది కేవలం ఫ్రెండ్షిప్ అని మాత్రమే చెప్పుకొచ్చారు.

అయితే బిగ్ బాస్ వీరి మధ్య ఈ విధమైనటువంటి రిలేషన్ క్రియేట్ చేశారని భావించడం దీప్తి సునైనా ఆ తర్వాత వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుందనీ భావించిన దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ కు చివరికి బ్రేకప్ చెప్పింది.ఇలా ఇలా వీరిద్దరి కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలియజేయడంతో షణ్ముఖ్ జస్వంత్ కూడా తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని తన నిర్ణయాన్ని గౌరవిస్తునట్లు తెలిపారు.

Telugu Break, Deepthi, Siri-Movie

ఇలా వీరిద్దరి విడిపోవడంతో ఎంతో మంది నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేవలం సిరి కారణంగానే వీరిద్దరూ విడిపోయారు అంటూ పెద్ద ఎత్తున అభిమానులు కామెంట్లు చేయడంతో ఈ వ్యవహారంపై సిరి స్పందించారు.వారిద్దరు విడిపోవడానికి తాను ఏమాత్రం కారణం కాదని, షణ్ముఖ్ తనకు ఓ మంచి ఫ్రెండ్ అని.తన స్నేహితుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో వీరి ప్రవర్తన చూస్తే వీరిద్దరు ఫ్రెండ్స్ లేరంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube