షన్ను డ్రగ్స్ లాంటివాడు.. దీప్తి సునైనా షాకింగ్ కామెంట్స్?

Deepthi Sunaina Saved Shannu Contact As Ecstasy

సోషల్ మీడియా ద్వారా సెలబ్రేటీలుగా మారిన దీప్తి సునయన, షణ్ముఖ్ ల పరిచయం గురించి అందరికీ తెలిసిందే.షార్ట్ ఫిలిమ్స్, టిక్ టాక్ వీడియోల ద్వారా తమకంటూ క్రేజ్ సంపాదించుకున్నారు.

 Deepthi Sunaina Saved Shannu Contact As Ecstasy-TeluguStop.com

ఇక వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు గతంలో బాగా టాక్ వినిపించగా వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా తమ లవ్ గురించి బయట పెట్టలేదు.ఇదిలా ఉంటే తాజాగా దీప్తి సునయన షన్ను డ్రగ్స్ లాంటివాడని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమవగా ఇందులో షణ్ముఖ్ పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇక దీప్తి సునయన పై ఉన్న ప్రేమ గురించి షణ్ముఖ్ ఈ బిగ్ బాస్ హౌస్ లోనే బయట పెట్టాడు.

 Deepthi Sunaina Saved Shannu Contact As Ecstasy-షన్ను డ్రగ్స్ లాంటివాడు.. దీప్తి సునైనా షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా షణ్ముఖ బర్త్ డే రోజు దీప్తి సునయన కూడా తనను ప్రపోస్ చేసి తమ మధ్య ప్రేమ ఉందని నిరూపించింది.

Telugu Deepthi Sunaina, Drugs, Shanmukh Jaswanth, Shocking Comments-Movie

ఇక గతంలో దీప్తి సునైనా కూడా బిగ్ బాస్ సీజన్ లో పదే పదే షణ్ముఖ్ గురించి చెప్పి అందరి దృష్టిలో పడేలా చేసింది.మొత్తానికి వీరిద్దరి మధ్య లవ్ నడుస్తున్నట్లు క్లారిటీ వచ్చింది.దీప్తి సునయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ షణ్ముఖ్ కు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా వేదికగా దీప్తి సునయన తన అభిమానులతో కాసేపు ముచ్చటించింది.

అందులో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

ఇక ఓ నెటిజన్ ఏకంగా షన్ను గురించి ప్రశ్నించాడు.షన్ను కాంటాక్ట్ ఏమని సేవ్ చేసుకున్నావని ప్రశ్నించగా.

దానికి తను సమాధానంగా షణ్ముఖ్ వాట్స్అప్ చాట్ ను స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయగా అందులో అతని పేరు ఒక డ్రగ్ పేరుగా పెట్టేసింది.అంటే షణ్ముఖ్ తనకు డ్రగ్స్ లాగా అలవాటయ్యాడని అర్థమవుతుంది.

#Drugs #Deepthi Sunaina

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube