దీప్తి సునయన హాట్ డాన్స్ పై షన్ముఖ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

సోషల్‌ మీడియాలో దీప్తి సునైన మరియు షన్ముఖ్‌ లకు ఉన్నంత మంది ఫాలోవర్స్ మరియు అభిమానులు మరెవ్వరికి ఉండరేమో అనే అనుమానం కలుగుతుంది.అంతగా వారిద్దరికి అభిమానులు ఉన్నారు.

 Deepthi Sunaina Hot Dance Performance In Star Maa Dance Plus , Actor Shanmukh Ja-TeluguStop.com

సోషల్‌ మీడియాలో వీరిద్దరు చేసే సందడి.వీరి కవర్‌ సాంగ్స్ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్డింగ్‌ లో ఉంటాయి.

అలాంటి వీరిద్దరి ఈమద్య డాన్స్ ప్లస్ షో లో సందడి చేశారు.ఇంకా ఇతర స్టేజ్ షోల్లో కూడా ఆకట్టుకున్నారు.

కాని మొదటి సారి స్టార్‌ మా డాన్స్ ప్లస్ షో లో దీప్తి సునైన మరో వ్యక్తితో డాన్స్ చేసింది.ఫినాలే ఎపిసోడ్‌ అవ్వడంతో కాస్త ఘాటుగా హాట్ గా ఆ పాట ఉంది.

ఇటీవలే అందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.అతడితో దీప్తి సునైన ప్రోమో వచ్చింది.

ఆ ప్రోమో మరీ దారుణంగా రచ్చ రచ్చగా ఉంది.ఈ వీడియోను చూస్తే షన్ముఖ్‌ ఏమనుకుంటాడో అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు.

డాన్స్ ప్లస్ ప్రోమో లో దీప్తి సునైన డాన్స్ గురించి స్పందించాలంటూ ఒక నెటిజన్‌ ప్రశ్నించాడు.

Telugu Actressdeepthi, Dance Promo, Deepthisunaina, Shanmukh, Maa Dance Pluse, T

అందుకు షన్ను స్పందించాడు.ఇలాంటి దారుణాలు ఎన్నో చూశాను.ఇదేమైనా పెద్దదా అన్నట్లుగా కామెంట్‌ చేసి చిన్న నవ్వు నవ్వేశాడు.

వార్ని తన పోరి ఇంతగా మరో వ్యక్తితో డాన్స్ హాట్‌ స్టెప్పులు వేస్తుంటే మనోడు ఏంటీ అలా ఎన్నో చూశాను అంటున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి దీప్తి సునైనా అభిమానులతో పాటు షన్నూ అభిమానులు కూడా ఊరిపి మెసలనంతగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఇద్దరి మద్య ఉన్న అండస్ట్రాండింగ్‌ కు కొందరు అభినందనలు తెలుపుతుంటే.మరి కొందరు మాత్రం ఇదేం రచ్చరా బాబు అంటూ ఎద్దేవ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube