సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి మధ్య లవ్ స్టోరీ.. ఆ ఇంటర్వ్యూతో బయటపడ్డ కథ!

తెలుగు బుల్లితెరపేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సుడిగాలి సుధీర్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

 Deepika Pilli Special Comment On Sudigali Sudheer, Deepika Pilli, Sudigali Sudheer, Tollywood, Vishnu Priya-TeluguStop.com

సుధీర్ ప్రస్తుతం వెండితెరపై పలు సినిమాలలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో వస్తున్న మూవీ వాంటెడ్ పండుగాడు.

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది దీపిక పిల్లి.

 Deepika Pilli Special Comment On Sudigali Sudheer, Deepika Pilli, Sudigali Sudheer, Tollywood, Vishnu Priya-సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి మధ్య లవ్ స్టోరీ.. ఆ ఇంటర్వ్యూతో బయటపడ్డ కథ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసి ఫోటోలకు టీజర్ లకు ప్రేక్షకుల మంచి భారీగా స్పందన లభించింది.

ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది.

ఇది ఇలా ఉంటే ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్,దీపిక పిల్లి అలాగే విష్ణు ప్రియ పాల్గొన్నారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మాట్లాడుతూ ఇంటర్వ్యూకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు.

అతన్ని ఇన్వైట్ చేద్దామా అని సుధీర్ ని పిలవగా వెంటనే సుధీర్ రావడంతో వెంటనే రియాక్ట్ అయిన విష్ణు ప్రియ నువ్వా, నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా నీ ఫేసే చూడాలా, హీరోయిన్ అవ్వకముందే నీ ఫేసే హీరోయిన్ అయ్యాక నీ ఫేసే చూడాలా అంటూ నవ్వుతూ అంటుంది విష్ణు.

వెంటనే యాంకర్ స్పందిస్తూ.స్పెషల్ గెస్ట్, స్పెషల్ పర్సన్ అంటే మరీ మా ఎక్స్ పెక్టేషన్ అక్కడున్నాయని అంటూనే… లేదు లేదు.నేను హోస్ట్, నేను హ్యపియే అంటూ కూర్చుంటుంది.

ఇక వెంటనే స్పందిచిన దీపిక పిల్లి సుధీర్ గారు స్పెషలే అని అంటుంది.వెంటనే యాంకర్ స్పందిస్తూ ఏంటీ మీ హీరోనా అని ఇలా సపోర్ట్ చేస్తున్నారా అనగా అంతా అని అనగానే దీపిక స్పందిస్తూ అంతే కదా మరి అని కామెంట్ చేసింది.

సుధీర్ ను ఉద్దేశిస్తూ దీపిక పిల్లి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube