యాంకర్ దీపికా పిల్లి చెల్లిని చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో?

బుల్లితెర డ్యాన్స్ షోలలో ఒకటైన ఢీ షో ద్వారా దీపికా పిల్లి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.గతంలో వర్షిణి ఈ షోలో యాంకర్ గా చేయగా ఆమెకు బదులుగా దీపికా పిల్లి ఏడాది క్రితం ఎంట్రీ ఇచ్చారు.

 Deepika Pilli Sister Hashita Pilli Photos Goes Viral In Social Media-TeluguStop.com

టిక్ టాక్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న దీపికా పిల్లి తన అందం, పర్ఫామెన్స్ తో ఢీ షోలో ఆకట్టుకుంటున్నారు.బుల్లితెరపై గ్లామరస్ గా కనిపిస్తూ దీపికా పిల్లి ఇతర యాంకర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ దీపికా పిల్లి వీడియోల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.సోషల్ మీడియాలో ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ దీపికా పిల్లి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

 Deepika Pilli Sister Hashita Pilli Photos Goes Viral In Social Media-యాంకర్ దీపికా పిల్లి చెల్లిని చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా దీపికా పిల్లి చెల్లితో కలిసి రీల్ చేయగా ఆ రీల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.దీపికా పిల్లి చెల్లి పేరు హషిత పిల్లి కాగా ఆమెకు కూడా సోషల్ మీడియాలో పరవాలేదనిపించే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అందంలో హషిత పిల్లి అక్క దీపికకు గట్టి పోటీ ఇస్తున్నారు.హషిత పిల్లి ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

రాబోయే రోజుల్లో హషిత పిల్లి సినిమాలలో ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.హషిత బుల్లితెరపై ప్రయత్నిస్తే ఆమెకు అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

కెరీర్ ను ప్లాన్ చేసుకునే విషయంలో హషిత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.హషిత భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలియాల్సి ఉంది.

Telugu Deeika Sister, Deepika Pilli, Hashita Pilli, Photos Goes Viral-Movie

హషిత ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఆమె క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.హషిత పిల్లికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.హషిత పిల్లి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

#Deeika Sister #Hashita Pilli #Deepika Pilli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు