దీపిక పిల్లి కెరీర్ ఇలా అయ్యిందేంటి..?

టిక్ టాక్ తో పాపులర్ అయ్యి స్మాల్ స్క్రీన్ పై ఛాన్స్ అందుకున్న దీపిక పిల్లి( Deepika Pilli ) ఢీ డ్యాన్స్ షో( Dhee Show ) యాంకర్ గా చేసి ఆ క్రేజ్ తో స్టార్ మాలో అదిరింది షోకి కూడా హోస్ట్ గా కొన్నాళ్లు అలరించింది.ఇక ఆ టైం లోనే వాంటెడ్ పండుగాడ్( Wanted Pandugad Movie ) సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా చేసింది.

 Deepika Pilli Career Risk Details, Deepika Pilli, Wanted Pandugad , Deepika, Dhe-TeluguStop.com

బుల్లితెర మీద అమ్మడి హడావిడి ముగిసింది అనుకునేలోగా ఆహా లో కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లో సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసింది.ఆ షోకి జడ్జ్ గా అనీల్ రావిపుడి చేశారు.

ఇప్పుడు అది కూడా ముగిసింది.దీపిక పిల్లి ఖాళీ అయిపోయింది.స్మాల్ స్క్రీన్ మీద కూడా ఎక్కడ కనిపించట్లేదు.ఇక టీవీ షోలు చేస్తున్న టైం లో అటు షోలతో పాటు ఇన్ స్టాగ్రాం లో తన హాట్ ఫోటోలతో ఆడియన్స్ ని అలరించిన దీపికా అక్కడ కూడా సైలెంట్ అయిపోయింది.

మరి స్మాల్ స్క్రీన్ టు సిల్వర్ స్క్రీన్ త్వరగానే కెరీర్ గ్రాఫ్ పెంచుకుంది అనుకునేలోగా దీపికా ఇలా సైలెంట్ అవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.దీపిక పిల్లి కెరీర్ రిస్క్ లో పడిందా అమ్మడు నెక్స్ట్ ఏం చేయబోతుంది అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube