డ్రగ్స్‌ నోటీసులపై స్పందించిన దీపిక  

deepika padukune react on ncb summons Sushanth Singh Raputh, Reha Chakravarthy, Shovik Chakravarthy, Deepkia Padukone, Drugs Case, Bollywood - Telugu Bollywood News, Deepika Padukune, Drugs Case, Rakul Preeth Singh, Rakul Preeth Singh Drugs Case, Telugu Film News

హీరో సుశాంత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది.ఇప్పటికే డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు శోవిక్‌ చక్రవర్తి అరెస్ట్ అయ్యారు.

TeluguStop.com - Deepika Padukune React On Ncb Summons

ఎన్‌సీబీ అధికారులు కేసును విచారిస్తున్న సందర్భంగా బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నట్లు గా కొందరికి డ్రగ్స్ సరఫరా కేసులో సంబంధం ఉన్నట్లుగా ఎన్‌సీబీ కి సమాచారం అందింది.ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తో పాటు పలువురు హీరోయిన్స్ కు విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌సీబీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

అధికారులు పంపించిన సమన్లపై హీరోయిన్ దీపికా పదుకొనే స్పందించింది.తనకు సమన్లు అందినట్లుగా దీపిక సమాధానం ఇచ్చారు.ఆమె విచారణకు హాజరు అవుతాను అంటూ ఎన్‌సీబీ అధికారులకు తెలియజేసిందట.ఆమెను విచారించిన తర్వాత అధికారులు ఆమెను అదుపులోకి తీసుకునే ది లేనిది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

TeluguStop.com - డ్రగ్స్‌ నోటీసులపై స్పందించిన దీపిక-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆమెతో పాటు ఇటీవల నోటీసులు అందుకున్న హీరోయిన్స్ విచారించిన తర్వాత మరింత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

#Drugs Case #RakulPreeth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Deepika Padukune React On Ncb Summons Related Telugu News,Photos/Pics,Images..