చిన్న గ్రామం లో సువిశాల భవంతిని కొనుగోలు చేసిన బాలీవుడ్ క్యూట్ కపుల్స్..

బాలీవుడ్ బ్యూటీ కపుల్స్ ఎవరు అని అడిగితే.వెంటనే చెప్పే పేరు దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్.

 Deepika Padukone Buys Banglaw In Maharashtra Village, Deepika Padukone, Ranveer-TeluguStop.com

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్స్.హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్ గానే కనిపిస్తారు.

వరుస సినిమాలో ఈ జంట బాగా బిజీగా ఉన్నా.సమయం దొరికితే చాలా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటటారు.

రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ కూ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తారు.

ప్రస్తుతం ఈ బాలీవుడ్ జంట పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.ఎవరికి వారు వేర్వేరుగా పలు సినిమాలు చేస్తున్నారు.

పలు యాడ్స్ లోనూ నటిస్తున్నారు.క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట బాగా యాక్టివ్ గా ఉంటుంది.తమ వ్యక్తిగత విషయాలను నెట్టింట్లో ఫేర్ చేస్తూ ఉంటారు.తాజాగా వీరిద్దరు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు.అదేంటంటే.

మహారాష్ట్రాలోని ఓ చిన్న ఊళ్లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారట.అలిబాగ్‏లోని మాప్‏గావ్ అనే గ్రామంలో ఈ ఇల్లు ఉందట.దాని ధర ఏకంగా రూ.22 కోట్లట. ఈ ఇల్లు సుమారు 2.25 ఎకరాల విస్తీర్ణంలో ఉందట.ఈ బంగళా ది ఎవర్ స్టోన్ గ్రూప్ చీఫ్ రాజేష్ జగ్గిదట.

Telugu Bungalow, Alibagh, Bollywood, Buys Bungalow, Deepika, Kihima Beach, Mahar

సెప్టెంబర్ 13న ఈ ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకున్నారట దీపికా దంపతులు.దీనికి గాను.కేవలం స్టాంప్ డ్యూటీ కోసమే రూ.1.32 కోట్ల రూపాయలు చెల్లించారట.ఈ విశాలమైన ఇంట్లో 5 బెడ్రూంలు ఉన్నాయట.ఈ ఇంటి నుంచి కిహిమా బీచ్ కు కేవలం 10 నిమిషాల్లో వెళ్లే అవకాశం ఉందట.ఇప్పటికే అలిబాగ్ ప్రాంతంలో బాలీవుడ్ నటులకు పలు భవనాలు ఉన్నాయట.అదే ప్రాంతంలో ఈ జంట కూడా ఓ ఇల్లు కొనుగోలు చేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube