కాపీ క్యాట్ అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న దీపిక పదుకొనె!

బాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ దీపికా పదుకొనే గురించి అందరికి తెలిసిందే.ఆమె సూపర్ మోడల్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 Deepika Levis Ad Lands In New Controversy-TeluguStop.com

తన నటనతో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ తర్వాత తన నటనతో మంచి గుర్తింపు పొంది.వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది.

అంతేకాకుండా దీపికా పదుకొనే సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటుంది.ఈమె 2018 లో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 Deepika Levis Ad Lands In New Controversy-కాపీ క్యాట్ అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న దీపిక పదుకొనె-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

19 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన దీపిక 2006 కన్నడ చిత్రంలో నటించింది.ఆ తర్వాత బాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయము కాగా వరుస ఆఫర్లతో బాలీవుడ్ లో దూసుకుపోతుంది.

అంతేకాకుండా కొన్ని ప్రకటనలను కూడా చేసింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం దీపికా పదుకొనే కపిల్ దేవ్ బయోపిక్ లో హీరోయిన్ గా నటిస్తుంది.

అంతేకాకుండా తన భర్త రణ్ వీర్ హీరోగా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే దీపికా పదుకొనే కు కాపీ క్యాట్ అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.

తాజాగా ఆమె లేవిస్ జీన్స్ కమర్షియల్ యాడ్ లో నటించగా అంతవరకు బాగానే ఉంది.అయితే ఈ యాడ్ కోసం వేసిన బ్యాక్ గ్రౌండ్ స్టూడియో సెటప్ యే బాలెట్ కోసం వేసిన సెటప్ లా ఉన్నందున దీపికాకు వివాదం మొదలైంది.

ఈ విషయంలో దీపిక తప్పు ఏమీ లేకపోయినా ఆమెను నేటి జనులు కాఫీ క్యాట్ అని విమర్శించారు.దీంతో దీపిక ఎంతో సహనానికి గురైంది.ఇక బాలెట్ డైరెక్టర్ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ‘భారత దేశంలో కాపీ కట్ సంస్కృతి’ అని ఆరోపణలు చేశారు.కొత్త లెవి ప్రకటనకు ప్రొడక్షన్ డిజైనర్ కూడా ఈ తప్పును అంగీకరించారు.

#Deepika #Controversy #Ranveer Singh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు