సింగపూర్ సుప్రీంకోర్టు జ్యుడీషియల్‌ గా భారత సంతతి వ్యక్తి..

భారత సంతతి వ్యక్తులు విదేశాలలోని చట్టసభలలో ఉన్నతమైన పదవులు అధిరోహిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు.తాజాగా అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా భారత సంతతి వ్యక్తి అయిన అమూల్‌ థాపర్‌ పేరు ట్రంప్ పరిశీలనలో ఉందన్న విషయం తెలిసింది.

 Dedar Singh Gill An Indian Origin Lawyer Appointed To Singapore Supremecourt-TeluguStop.com

తప్పకుండా అమూల్‌ థాపర్ నే ఈ పదవి వరిస్తుందని లోకల్ చానెల్స్ కూడా ప్రచారం చేశాయి.అయితే ఇప్పుడు తాజాగా

సింగపూర్ లో భారత సంతతికి చెందినా ప్రముఖ న్యాయవాది దేదర్‌ సింగ్‌ గిల్‌ సింగపూర్‌ సుప్రీంకోర్టు జ్యుడీషియల్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు…ఆయనకీ 59ఏళ్ళు .అక్కడ చట్టసభలలో ఎంతో ఉన్నతమైన పదవులు అధిరోచించిన గిల్ సింగపూర్ ప్రభుత్వానికి ఎంతో నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నారు.అయితే గిల్ ని ఈ పదవిలో నియమించింది మాత్రం సింగపూర్‌ అధ్యక్షుడు హలీమా యాకోబ్‌.

అ.అయితే

ఆగస్టు 3న గిల్‌ బాధ్యత ఈ నూతన భాద్యతలని స్వీకరిస్తారని.ఈ పదవీ కాలం రెండేళ్లుగా ప్రధాని కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.సింగపూర్‌ జాతీయ వర్సిటీ పట్టభద్రుడైన గిల్‌కు న్యాయవాదిగా 30 ఏళ్ల అనుభవం ఉంది.

కార్పొరేట్‌ సంస్థల ఆస్తి కేసులను వాదించడంలో ఆయన ఖ్యాతి గడించారు…ఎంతో ఉన్నతమైన హోదాలో ఉన్న గిల్ ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎంతో దగ్గరగా ఉండేవారని సింగపూర్ ప్రధాన పత్రిక పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube