ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది.ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు.

 Death Toll Rises In Uttarakhand Bus Accident-TeluguStop.com

రిఖినికల్-బీరోఖల్ రహదారిపై 50 మందితో వెళ్తున్న పెళ్లి బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతులో ఉన్న నదిలో పడిన విషయం తెలిసిందే.స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.

ఇప్పటివరకు 25 మంది మృతదేహాలను వెలికి తీశారు.మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Video : Death Toll Rises In Uttarakhand Bus Accident #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube