డియర్ మేఘాకి టైం కలిసి వచ్చిందా..!

నితిన్ తో లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు చేసిన కోలీవుడ్ భామ మేఘా ఆకాష్.కొద్దిపాటి గ్యాప్ తర్వాత తెలుగులో రాజ రాజ చోర, డియర్ మేఘ సినిమాలతో వస్తుంది.రాజ రాజ చోర ఆల్రెడీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తన మీద ఉన్న ఫ్లాప్ ముద్రని చెరిపి వేసుకుంది మేఘా ఆకాష్.ఇక రాజ రాజ చోర తర్వాత వెంటనే డియర్ మేఘ సినిమాతో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకుంటుంది.రాజ రాజ చోర సినిమా సూపర్ హిట్ కాగా డియర్ మేఘా కూడా ప్రచార చిత్రాలతో అలరిస్తుంది.

 Megha Akash Time To Another Hit,  Megha Akash, Dear Megha Movie, Megha Akash Te-TeluguStop.com

సెప్టెంబర్ 3న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాపై కూడా హోప్స్ పెట్టుకుంది మేఘా అకాష్.

చూడచక్కని అందం.

అభినయం ఉన్నా సరే మేఘా ఆకాష్ టాలీవుడ్ లో ఇప్పటివరకు లక్ కలిసి రాలేదు. రాజ రాజ చోరా అమ్మడికి ఇక్కడ హిట్ ఖాతా తెరచింది.

డియర్ మేఘాతో కూడా హిట్టు పడితే మేఘా ఆకాష్ తెలుగులో మరికొన్ని సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.తమిళంలో తన నటనతో మెప్పిస్తూ క్రేజ్ తెచ్చుకున్న మేఘా ఆకాష్ తెలుగులో కూడా పాపులర్ అవ్వాలని చూస్తుంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న డియర్ మేఘా అమ్మడికి ఏమాత్రం లక్ కలిసి వచ్చేలా చేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube