ప్లాప్ మూవీను కూడా సంచలనం చేసిన రౌడీ ఫ్యాన్స్ !

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.విజయ్ పెళ్లి చూపులు సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

 Dear Comrade Movie Creates Record In Youtube-TeluguStop.com

అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరో అయ్యాడు.అప్పటి నుండి విజయ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది.

ఈ సినిమా తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమా తో మరొకసారి సూపర్ హిట్ అందుకున్నాడు.

 Dear Comrade Movie Creates Record In Youtube-ప్లాప్ మూవీను కూడా సంచలనం చేసిన రౌడీ ఫ్యాన్స్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.దీంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత మరొకసారి వీరి కాంబినేషన్ లో డియర్ కామ్రేడ్ సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమా మాత్రం విజయ్ కు పెద్ద షాక్ ఇచ్చింది.

సూపర్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ రష్మిక కలిసి నటించిన కూడా ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

Telugu 250 Million Views, Dear Comrade Movie, Dear Comrade Movie Creates Record In Youtube, Flop Movie, Rashmika Mandanna, Tollywood, Vijay Devarakonda Fans, Vijay Deverakonda, Vijay Rashmika Movie, Youtube-Movie

దీంతో విజయ్ కు నిరాశే ఎదురైంది.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం లో కూడా విడుదల చేసారు.హిందీ లో కూడా ఈ సినిమా రీమేక్ చేయాలనీ అనుకున్న ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు.

అయితే థియేటర్ లో ప్లాప్ అయినా ఈ సినిమా యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది.గత సంవత్సరం జనవరి 19 న యూట్యూబ్ లో ఈ సినిమాను విడుదల చేసారు.

Telugu 250 Million Views, Dear Comrade Movie, Dear Comrade Movie Creates Record In Youtube, Flop Movie, Rashmika Mandanna, Tollywood, Vijay Devarakonda Fans, Vijay Deverakonda, Vijay Rashmika Movie, Youtube-Movie

వచ్చిన 24 గంటల్లోనే కోటి ఇరవై లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుని హాట్ టాపిక్ అయ్యింది.అయితే ఇప్పుడు మరొక రికార్డ్ క్రియేట్ చేసింది.యూట్యూబ్ లో ఈ సినిమా 250 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.రౌడీ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో తమ హీరోను ఆదరిస్తున్నారో ఈ సినిమా వ్యూస్ ను చూస్తేనే అర్ధం అవుతుంది.

మొత్తానికి ప్లాప్ సినిమాను కూడా ఫ్యాన్స్ సూపర్ హిట్ చేసారు.రౌడీ ఫ్యాన్స్ ఆ మజాకా.

#DearComrade #Youtube #VijayRashmika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు