ఎల్లుండి మరోసారి తెలంగాణకు జేపీ నడ్డా..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

 Day After Tomorrow Once Again Jp Nadda For Telangana..!-TeluguStop.com

ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎల్లుండి మరోసారి తెలంగాణకు రానున్నారు.ముథోల్, నిజామాబాద్ అర్బన్, సంగారెడ్డిలో బీజేపీ నిర్వహించే సభలకు ఆయన హాజరుకానున్నారు.

అదేవిధంగా ఎల్లుండి సాయంత్రం హైదరాబాద్ లో జేపీ నడ్డా రోడ్ షో నిర్వహించనున్నారు.తెలంగాణలో మార్పు రావాలంటే అది కేవలం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సాధ్యమని ప్రజలకు వివరించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube