బుట్టబొమ్మ పాటని ఆశ్వాదిస్తున్న డేవిడ్ వార్నర్… వైరల్ వీడియో  

David Warner enjoys Tollywood hit song, IPL, Sunrises Hyderabad, Cricket Festival, Indian Premier League, Allu Arjun - Telugu Allu Arjun, Cricket Festival, David Warner, Indian Premier League, Ipl, Sunrises Hyderabad, Tollywood Hit Song

దేశంలో ప్రస్తుతం ఐపీఎల్ సందడి ఎక్కువగా ఉంది.ఒకప్పటి స్థాయిలో కాకపోయిన కరోనా భయంతో బ్రతుకుతున్న ప్రజలకి ఈ క్రికెట్ వేడుక కొంత వినోదాన్ని అందిస్తూ ఆ భయాన్ని దూరం చేస్తుంది.

TeluguStop.com - David Warner Enjoys Tollywood Hit Song

అయితే ఈ సారి గతంలో మాదిరి ఆదాయాన్ని ఐపీఎల్ అందించలేకపోయిన కొంత వరకు అయితే పర్వాలేదు.చాలా గ్యాప్ వచ్చిన క్రికెట్ సీజన్ కి ఐపీఎల్ కొంత ఊపు తీసుకొచ్చింది.

ఆటగాళ్ళకి కూడా ఉత్సాహం అందించింది.ఈ సారి సీజన్ లో కచ్చితంగా రాణిస్తాయి అనుకున్న జట్లు వేగంగా నిష్కమించాయి.

TeluguStop.com - బుట్టబొమ్మ పాటని ఆశ్వాదిస్తున్న డేవిడ్ వార్నర్… వైరల్ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రతి సీజన్ లో టాప్ లో ఉండే చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి అనూహ్యంగా లీగ్ దశలోనే నిష్క్రమించింది.ఇదిలా ఉంటే క్రికెట్, సినిమా అనేది దేశంలో ఎక్కువ క్రేజ్ ఉన్నవి.

ఈ నేపధ్యంలో ఆటగాళ్ళు కూడా సినిమాలని వినోదం కోసం ఆశ్వాదిస్తూ ఉంటారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ కరోనా టైంలో ఇండియన్ సాంగ్స్ కి టిక్ టాక్ వీడియోలు ఎక్కువగా చేసి సందడి చేశాడు.

ముఖ్యంగా తెలుగు పాటలని టిక్ టాక్ లో డేవిడ్ వార్నర్ స్టెప్పులు వేసి వాటికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు.ఆ మధ్య బుట్టబొమ్మ అనే తెలుగు పాటకి టిక్ టాక్ వీడియో చేసి ఆ పాట మరింత పాపులర్ అయ్యేలా చేసిన వార్నర్ ఒత్తిడి నెలకొని ఉన్న ఈ సమయంలో హాయిగా రిలాక్స్ అవ్వడానికి తెలుగు పాటలు వింటున్నాడు.

అల్లు అర్జున్ బుట్టబొమ్మ పాటను ఆస్వాదించాడు.దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

#Allu Arjun #David Warner #IndianPremier

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

David Warner Enjoys Tollywood Hit Song Related Telugu News,Photos/Pics,Images..