సీరియస్ కండీషన్లో హాస్లిటల్లో దాసరి నారాయణరావు

శతచిత్రాల దర్శకుడు, సీనియర్ దర్శకనిర్మాత, నటుడు దాసరి నారాయణరావు సీరియస్ కండీషన్ లో హాస్పిటల్ బెడ్ ఎక్కారు.ఆయన మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇంఫెక్షన్స్ తో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఈరోజే సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.

 Dasari Narayana Rao’s Health In Critical Condition-TeluguStop.com

సీనియర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయనకి వెంటిలేటర్, డయాలసిస్ ద్వారా సపోర్టుని అందిస్తున్నట్లు, చికిత్సకి ఆయన స్పందిస్తున్నట్లు డాకర్లు ప్రకటించారు.అలాగే ఇంఫెక్షన్ ని అదుపులో పెట్టడానికి చెస్ట్ ఆపరేషన్ కూడా చేయనున్నారట.

ప్రస్తుతానికైతే ఆయన కండీషన్ సీరియస్ గానే ఉన్నా, చెస్ట్ ఆపరేషన్ అయితే తప్ప, అరోగ్య పరిస్థితిపై తదుపరి సమాచారం అందించలేమని డాక్టర్లు తెలిపారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube