తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా దాస‌రి కిర‌ణ్ కుమార్‌

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, నిర్మాత‌, రామ‌దూత క్రియేష‌న్స్ అధినేత‌ దాస‌రి కిర‌ణ్ కుమార్‌ తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మితుల‌య్యారు.

 Dasari Kiran Kumar Is The Special Invitee Of The Tirumala Tirupati Temple Board-TeluguStop.com

ఈ సంద‌ర్భంగా త‌న‌ని టీటీడి ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మించిన ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి మ‌రియు మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాలశౌరి గారికి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 Dasari Kiran Kumar Is The Special Invitee Of The Tirumala Tirupati Temple Board-తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా దాస‌రి కిర‌ణ్ కుమార్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#APCM #Invitee #Yvsubba

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు