కూతురు కాలేజీ ఫీజు మెగాస్టారే కట్టాడంటూ షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పిన దాసరి కో-డైరెక్టర్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారే లేరు.నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచిన చిరంజీవికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Dasari Co Director Prabhakar Say Megastar Chirajeevi Paid His Daughter School Fee-TeluguStop.com

నిజజీవితంలో కూడా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు చిరంజీవి.సహాయం చేయడానికి వెనుకాడని వ్యక్తిగా నిలిచాడు.

ఇప్పటికే ఎంతో మందికి తన వంతు సహాయం చేసి మంచి వ్యక్తిగా నిలిచాడు.ఇదిలా ఉంటే తాజాగా ఓ కో-డైరెక్టర్ మెగాస్టార్ గురించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిపాడు.

 Dasari Co Director Prabhakar Say Megastar Chirajeevi Paid His Daughter School Fee-కూతురు కాలేజీ ఫీజు మెగాస్టారే కట్టాడంటూ షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పిన దాసరి కో-డైరెక్టర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ కో-డైరెక్టర్ ప్రభాకర్.ఈయన దాసరి నారాయణ దగ్గర కో డైరెక్టర్ గా పని చేశాడు.ఇక తాజాగా మెగాస్టార్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.తన కూతురి చదువుకు అవసరమైన కాలేజీ ఫీజులు అందించాడని తెలిపాడు.

తను దాసరి దగ్గర కో డైరెక్టర్గా పనిచేసిన సమయంలో.చిరంజీవి నటించిన లంకేశ్వరుడు కి చేశానని తెలిపాడు.

ఇటీవలే హెల్ప్ లైన్ అనే తీయగా.దర్శకనిర్మాతగా నష్టపోయానని తెలిపాడు.

Telugu 2.5 Lakhs Fee, Bangeshwar, Codirector, Dasari Co Director Prabhakar, Dasari Narayana Rao, Greatness Of Chiranjeevi, Megastar, Megastar Chirajeevi Paid His Daughter School Fee, Prabhakar, Tollywood-Movie

తను తీసిన సినిమా ఎవరు విడుదల చేయకపోవడంతో నష్టపోయాడట.ఇక తన అబ్బాయికి సీబీఐటీ లో ఇంజనీరింగ్ పూర్తయి రెండేళ్ల అవ్వగా.అతని సర్టిఫికెట్ కోసం డబ్బులు కట్టాలట.ఇక తన పాప బీబీఏ ఫైనల్ ఇయర్ కి వచ్చిందని.2.5 లక్షలు కడితే ఎగ్జామ్ రాయగలదని.కానీ తన దగ్గర డబ్బులు ఎంత ప్రయత్నించినా అందలేదని తెలిపాడు.ఇక వాళ్ల బాధ్యతను, భవిష్యత్తును కాపాడలేకపోతున్నందుకు తన ఇల్లు శ్మశాన వాతావరణంలా మారిందని బాధపడ్డాడట.

Telugu 2.5 Lakhs Fee, Bangeshwar, Codirector, Dasari Co Director Prabhakar, Dasari Narayana Rao, Greatness Of Chiranjeevi, Megastar, Megastar Chirajeevi Paid His Daughter School Fee, Prabhakar, Tollywood-Movie

ఇక చివరికి చిరంజీవిని కలిశాడట.లంకేశ్వరుడు సినిమాలో ఎంతో ప్రేమగా చూసుకున్నారో.ఇప్పుడు కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడని తెలిపాడు.ఇక తన గురించి తెలపగా వెంటనే ఫీజు ఏర్పాటు చేశాడని తెలిపాడు ప్రభాకర్.చిరంజీవితో పాటు పలువురు స్టాఫ్ కూడా సహాయం చేశారని.గజేంద్ర మోక్షం లో మొసలి కి చిక్కిన గజేంద్రుని కాపాడేందుకు వచ్చిన మహావిష్ణు లా చిరంజీవి తనను ఆదుకున్నారని తెలిపాడు.

దీనివల్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు ప్రభాకర్.

#Dasari Yana Rao #Lakhs Fee #Prabhakar #Bangeshwar #ChirajeeviPaid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు