దసరా స్పెషల్.. చీరలో మెరిసిన తారలు.. ఆహా అనిపించే ఫోటోలు!  

Tollywood Celebrities With Awesome look on Dasara, allu arjun family photo, mahesh babu, namrata, sithara, raashi khanna, nabha natasha, anu imanual, rithu varma, suma kanakala, srimukhi - Telugu Allu Arjun Family Photo, Anu Imanual, Mahesh Babu, Nabha Natasha, Namrata, Rashi Khanna, Rithu Varma, Sithara, Srimukhi, Suma Kanakala

నిన్న దసరా పండుగను ఎంతో ఘనంగా ఇంట్లోనే చేసుకున్న సంగతి తెలిసిందే.తెలుగు వారికీ ఎంతో ముఖ్యమైన ఈ పండుగను బుల్లితెరపై చూపించేశారు.

TeluguStop.com - Dasara Special Celebrations Actresses In Sarees

ఎప్పుడు విజయ దశమి సినిమాలు కాస్త కరోనా వైరస్ కారణంగా విడుదల కాలేదు.వెండితెర పెద్దగా మెరవకపోయిన సినిమా అప్డేట్స్ ఇచ్చి ప్రక్షకులకు ఆనందాన్ని కలిగించారు మన సినీతారలు.

ఇక అలానే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఫిల్మ్ గురించి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆద్య వెబ్ సిరీస్ కి సంబంధించి నిన్న ప్రారంభించారు.ఇలా ఎన్నో సినీ అప్డేట్స్ రాగా సినిమాల గురించి ఏ ఒక్క మాట మాట్లాడకుండా పండుగను చేసుకున్న తారలు ఉన్నారు.

TeluguStop.com - దసరా స్పెషల్.. చీరలో మెరిసిన తారలు.. ఆహా అనిపించే ఫోటోలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక అందులో మొదట బన్నీ.తన చిట్టి కుటుంబంతో కలిసి తీసుకున్న ఫోటో టాలీవుడ్ సినీ ప్రియులకు ఎంతో నచ్చింది ”కుటుంబం అంటే ఇలా ఉండాలి” అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టేల ఫోటో పెట్టాడు బన్నీ.

ఇక ఆతర్వాత సితార పాప.మహేష్ బాబు ముద్దుల కూతురు సితార అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పింది.అదేంటో కానీ మహేష్ బాబు ముద్దుల కొడుకు అసలు ఎలాంటి విష్ చెయ్యడు.ఇక సితార పాప వీడియోను షేర్ చేశారు మహేష్ నమ్రత.అయితే మహేష్ ”సర్కార్ వారి పాట” సినిమాలోని లుక్ కూడా షేర్ చేసి అందరిని ఆహా అనిపించడు.

ఇక వీరి తర్వాత ఆ రేంజ్ లో ఆహా అనిపించింది బుల్లితెర మహా యాంకర్ సుమ రాజీవ్ జంట.

ఇద్దరు ఎంతో చూడముచ్చటగా విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.

ఇది అంత ఫ్యామిలీ శుభాకాంక్షలు అయితే.

అబ్బో అనిపించేలా టాలీవుడ్ సినీ తారలు ఫోటోలు షేర్ చేశారు.అలా చేసిన వారిలో రాశి ఖన్నా కు మొదటి ప్రైజ్ ఇస్తే నభా నటాషాకు సెకెండ్ ప్రైజ్ అని చెప్పచ్చు.

ఆతర్వాత అను ఇమాన్యుల్, రీతూ వర్మ అదరగొట్టారు.ఇక మన లౌడ్ స్పీకర్ అదేనండి.

శ్రీముఖి ఓ రేంజ్ ఫోటో షూట్ ఫొటోస్ పెట్టి వావ్ అనిపించింది.మరి మీకు ఏం అనిపించిందో కామెంట్స్ చెయ్యండి.

#Sithara #Nabha Natasha #Anu Imanual #Rithu Varma #Srimukhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dasara Special Celebrations Actresses In Sarees Related Telugu News,Photos/Pics,Images..