ఆ సినిమా చూసి నటికి ఫోన్ చేసిన ధనుష్.. ఆమె ఎవరంటే?  

Hero Dhanush Praises Aditi Rao hydari Acting, Sammohanam, Aditi Rao hydari , Hero Dhanush,Raashi khanna, V Movie, Indraganti Mohana Krishna - Telugu Aditi Rao Hydari, Hero Dhanush, Hero Dhanush Praises Aditi Rao Hydari Acting, Indraganti Mohana Krishna, Raashi Khanna, Sammohanam, V Movie

ఎవరైనా సరే.ఒక పనిని అద్భుతంగా చేశారు అంటే వారిని పైస్థాయి వారు కాదు సీనియర్స్ కచ్చితంగా ప్రశంసించాలి.

TeluguStop.com - Danush Praises Aditi Rao Hydari Performance

పొగడాలి.కొంచం పవర్ ఇవ్వాలి.

అప్పుడే వారు ముందడుగు వేసి ఇంకా ఎక్కువ సాధించగలరు.అప్పుడే సీనియారిటీకి మంచి పేరు ఉంటుంది.

TeluguStop.com - ఆ సినిమా చూసి నటికి ఫోన్ చేసిన ధనుష్.. ఆమె ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక అలానే మన తెలుగు అమ్మాయ్ అధితిరావు హైదరిని కూడా ఓ సినిమా చూసి ఏకంగా ధనుష్ కాల్ చేసి పొగిడాట.అది ఏ సినిమా ? ధనుష్ ఎప్పుడు ఫోన్ చేశాడు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అధితిరావు హైదరి.మన హైదరాబాదీ అమ్మాయే కానీ తెలుగు ఇండస్ట్రీలో మొదట అవకాశాలు రాలేదు.అందుకే తన కెరీర్ ని మలయాళ, హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లో ప్రారంభించింది.అక్కడే ఎన్నో సినిమాల్లో నటించింది.

దాదాపు 11 సంవత్సరాలు ఆ ఇండస్ట్రీల వైపే ఉన్న ఈ హీరోయిన్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సమ్మోహనం చిత్రంలో నటించింది.ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక ఆతర్వాత వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమాలో కనిపించి మెప్పించింది అదితిరావు.ఇక అలా ఆ సినిమా తర్వాత తెలుగు సినిమాలో కనిపించని ఈ హీరోయిన్ ఇటీవల వి సినిమాలో నటించింది.

కానీ అనుకోని రీతిలో అది ప్లాప్ అయ్యి నిరాశకు గురి చేసింది.అయితే అధితిరావు హైదరి నటించిన సమ్మోహనం చిత్రంలో ఆమె నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయ్.

ఇక ఆ సినిమాలో నటించిన సమయంలోనే అధితిరావుకు ధనుష్ నుంచి ఫోన్ వచ్చిందట.ఎంతో బాగా నటించారు అంటూ ధనుష్ ప్రశంసించాడట.కేవలం ధనుషే కాదు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రాశి ఖన్నా కూడా అధితిరావుకు అద్భుతంగా నటించావు అంటూ మెసేజ్ చేసి ప్రశంసించారట.

#Hero Dhanush #Sammohanam #Raashi Khanna #HeroDhanush

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Danush Praises Aditi Rao Hydari Performance Related Telugu News,Photos/Pics,Images..