ప్లే స్టోర్ లో కూడా తొలిగించబడ్డ యాప్స్ ఇవే ! మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే డేంజర్ లో పడ్డట్టే !

స్మార్ట్ ఫోన్ లు ఎంత స్మార్ట్ గా మనకు ఆనందాన్ని పంచుతాయో … అంతే స్మార్ట్ గా మన వ్యక్తిగత వివరాలను హ్యాకర్లకు కూడా అందించేస్తున్నాయి.నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.

 Dangerous Apps Remove By Playstore-TeluguStop.com

అందుకే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న కొన్ని రకాల యాప్స్ పై గూగుల్ నిషేధం విధించింది.దాదాపు 22 యాప్స్‌ను తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

ప్లేస్టోర్‌లో ఉన్న ఈ యాప్స్ ద్వారా హ్యాకర్లు డేటాను దొంగిలించడంతోబాటు వైరస్ ను స్మార్ట్ ఫోన్లలోకి పంపే అవకాశం ఉందని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ సోఫోస్ ప్రకటించింది.

తాజాగా స్పార్కల్ ఫ్లాష్ లైట్ (50 లక్షల డౌన్ లోడ్స్) సహా 22 యాప్స్‌ను డిలిట్ చేయడం విశేషం.యూజర్లు కూడా వీటిని తమ స్మార్ట్ ఫోన్స్ నుంచి వెంటనే తొలగించాలని, అనంతరం స్కాన్ చేసుకోవాలని గూగుల్ సూచించింది.

డేంజరస్ యాప్స్ ఇవే …

1.

స్పార్కల్ ఫ్లాష్ లైట్‌(50 లక్షల డౌన్ లోడ్లు)

2.స్నేక్ అటాక్‌(5 లక్షల డౌన్ లోడ్లు)

3.మాథ్ సాల్వర్‌(లక్ష డౌన్ లోడ్లు)

4.టేక్ ఏ ట్రిప్‌(లక్ష డౌన్ లోడ్లు)

5.మాగ్నిఫ్ ఐ(లక్ష డౌన్ లోడ్లు)

6.జాయిన్ అప్‌(లక్ష డౌన్ లోడ్లు)

7.జాంబీ కిల్లర్‌(5 లక్షల డౌన్ లోడ్లు)

8.స్పేస్ రాకెట్(50,000 డౌన్ లోడ్లు)

9.నియోన్ పాంగ్‌(50,000 డౌన్ లోడ్లు)

10.జస్ట్ ఫ్లాష్ లైట్‌(5 లక్షల డౌన్ లోడ్లు)

11.టేబుల్ స్నూకర్‌(లక్ష డౌన్ లోడ్లు)

12.క్లిఫ్ డైవర్‌(50,000 డౌన్ లోడ్లు)

13.బాక్స్ స్టేక్‌(50,000 డౌన్‌లోడ్లు)

14.జెల్లీ స్లైస్‌(50,000 డౌన్‌లోడ్లు)

15.బ్లాక్ జాక్‌(50,000 డౌన్‌లోడ్లు)

16.కలర్ టైల్స్‌(50,000 డౌన్‌లోడ్లు)

17.యానిమల్ మ్యాచ్‌(50,000 డౌన్‌లోడ్లు)

18.రౌలెట్టే మానియా(50,000 డౌన్‌లోడ్లు)

19.హెక్సా ఫాల్‌(50,000 డౌన్‌లోడ్లు)

20.హెక్సా బాక్స్‌(50,000 డౌన్‌లోడ్లు)

21.షేప్ సోర్టర్‌(5,000 డౌన్‌లోడ్లు)

22.పెయిర్ జాప్‌(5,000 డౌన్ లోడ్లు)

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube