ఆ విషయం గురించి మాట్లాడాలంటే జనాలకు భయం.. నటి సంచలన వ్యాఖ్యలు?

Dangal Actress Sanya Malhotra Says About Sasural Wonder Pool Show

బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో దంగల్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సాన్యా మల్హోత్రా కూడా ముఖ్యపాత్రను పోషించారు.

 Dangal Actress Sanya Malhotra Says About Sasural Wonder Pool Show-TeluguStop.com

దంగల్ సినిమా ద్వారా వచ్చిన గుర్తింపు తో సాన్యా మల్హోత్రా ఆ తర్వాత సినిమాలతో పాటు షోలు చేస్తూ కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు.ప్రస్తుతం సాన్యా ససురల్ వండర్ పూల్ అనే రొమాంటిక్ కామెడీ షో చేస్తున్నారు.

ఈ రొమాంటిక్ కామెడీ షో ప్రమోషన్స్ లో భాగంగా సాన్యా మల్హోత్రా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మన దేశంలోని జనాలు శృంగారం గురించి మాట్లాడాలంటే భయపడతారని ఆమె చెప్పుకొచ్చారు.

 Dangal Actress Sanya Malhotra Says About Sasural Wonder Pool Show-ఆ విషయం గురించి మాట్లాడాలంటే జనాలకు భయం.. నటి సంచలన వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన దేశంలో శృంగారం అనే పదం నిషిద్ధమని ఆమె కామెంట్లు చేశారు.అయితే సినిమాల వల్ల, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ల వల్ల ప్రజల ఆలోచనలలో మార్పు వస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.

క్రియేటర్లు ససురల్ వండర్ పూల్ వంటి స్టోరీస్ ను రూపొందించడానికి ముందుకు వస్తున్నారని ఆమె కామెంట్లు చేశారు.

ప్రజల్లో వస్తున్న మార్పు వల్లే ఇలాంటి కొత్త షోలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయని సాన్యా చెప్పుకొచ్చారు.

Telugu Bollywood Actress, Dangal Movie Actress, Sanya, Sanya Malhotra, Sasural Wondeer Show, Sasural Wonder Pooj, Sensational Comments-Movie

తను చేసే షోలో అషిమా అనే పాత్ర ఉంటుందని ఆ పాత్రకు శృంగారం అనే పదాన్ని వాడాలంటే ఇబ్బంది ఎదురవుతుందని అయితే తన భర్త, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం శృంగారానికి సంబంధించిన క్లినిక్ ను నడుపుతూ ఉంటారని అప్పుడు ఆమె పరిస్థితి ఏమిటనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని సాన్యా వెల్లడించారు.

Telugu Bollywood Actress, Dangal Movie Actress, Sanya, Sanya Malhotra, Sasural Wondeer Show, Sasural Wonder Pooj, Sensational Comments-Movie

ఈ షో ద్వారా కొంతమందిలో అయినా మార్పు తెస్తామని భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.ఈ షో ద్వారా కొంతమందైనా బహిరంగంగా కొన్ని విషయాలను మాట్లాడుకుంటారని సాన్యా వెల్లడించారు.సాన్యా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#Dangal Actress #Sasural Wondeer #Sasural Pooj #Sanya Malhotra #Sanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube