మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేస్తున్న మేకలు..!

శిలలను సైతం కరిగించే శక్తి సంగీతానికి ఉందంటారు.ఇంకా అందుకు ఉదాహరణే ఈ మేకలు.

 Dancing Goats, Viral Video, Social Media, Ifs Parveen Keshwan-TeluguStop.com

మేకలు సంగీతం వింటూ డ్యాన్స్ చేస్తున్నాయ్.అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.

ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది తెలియనప్పటికీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఓ వీడియోలో ఒక కాపరి తన మేకలను తీసుకుని వెళ్తుండగా పక్కన ఉన్న ఒక వ్యక్తి వాటికి ఒక పాట వినిపించాడు.అంతే.

ఆ మేకల నడకలో వెంటనే మార్పు వచ్చింది.సాధారణ నడక బదులు డాన్స్ స్టెప్పులు వేసాయి ఆ మేకలు.

ఇంకా ఈ వీడియోని భారత అటవీ శాఖ అధికారి పర్వీన్ కష్వాన్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

క్షణాల్లో ఇది వైరల్ గా మారింది.

ఈ వీడియోను చుసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.ఆ మేకలకు చదవాలి, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి అనే టెన్షన్ లేదు అందుకే అవి పాటలు వింటూ ఆ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మేకలు ఎలా ఎంజాయ్ చేస్తున్నాయ్ అనేది మీరు ఓసారి ఈ వీడియోలో చుడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube