బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో సిలిండర్ పెట్టిన చిచ్చు.. ఒకరు మృతి.. !  

Narayanpet, Damaragidda, cylinder exploded, man died,co operative bank job - Telugu Cylinder Exploded, Damaragidda, Man Died, Narayanpet

మనిషి బ్రతుకు ప్రమాదాల అంచున ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే.అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండేనే కొంత వరకైనా ఈ ప్రమాదాల నుండి బయటపడవచ్చు.

TeluguStop.com - Cylinder Exploded At A House In Narayanpet

లేదంటే ఊహించని ప్రమాదాలు కూడా ప్రాణాల మీదికి రావచ్చూ.ఇక ఇంటిలో గ్యాస్ అనేది ఎంత ముఖ్యం అయినదో తెలుసుగా.

దీని వల్ల ఇంటి పనులు అవుతాయి.కానీ దీనివల్లే ప్రాణాలు కూడా పోతాయి.

TeluguStop.com - బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో సిలిండర్ పెట్టిన చిచ్చు.. ఒకరు మృతి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.నారాయణపేట జిల్లా దామరగిద్దలో ఘోరం జరిగింది.ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించిన కారణంగా ఒక వ్యక్తి మరణించారు.

గ్రామంలో ఈ రోజు ఉదయం సిలిండర్ పేలడంతో ఒక్క సారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి.కాగా ఈ మంటల్లో చిక్కుకున్న కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి దశరథరావు మృతి చెందారు.

ఇకపోతే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తూ ప్రారంభించారట.

#Damaragidda #Narayanpet #Man Died

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు