ఓరి మీ కడుపు 'బంగారం' కాను ! అడ్డంగా దొరికిపోయారుగా ..     2018-10-28   23:56:54  IST  Sai Mallula

బంగారం స్మగ్లింగ్ చాలామంది లోదుస్తుల్లోనో, బెల్టుల్లోనో… తదితర మార్గాల ద్వారా చేరవేస్తుంటారు. కానీ అలా చేస్తే దొరికిపోయి ఛాన్స్ ఎక్కువగా ఉందని గ్రహించిన కొంతమంది స్మగ్లర్లు ఏకంగా … కడుపులోనే బంగారం పెట్టుకుని ప్రయాణించారు. అయితే… చివరికి దొరికిపోయారు.

Customs Officers Checks Visakha Airport Gold Smaglars Arrest-

Customs Officers Checks Visakha Airport Gold Smaglars Arrest

కడుపులో బంగారం పెట్టుకుని ప్రయాణించిన నలుగురు స్మగ్లర్లను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు చేశారు. ఆ తనికీల్లో వీరు కడుపులో బంగారం ఉన్నట్టుగా తేలడంతో ఈ స్మగ్లర్లను కేజీహెచ్‌కు తరలించారు.. ఆపరేషన్‌ చేసి బంగారాన్ని బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.