వైరల్ వీడియో...టెస్లా కారులోని ఈ ఫీచర్ తో ఫిదా అవుతున్న కస్టమర్లు

జాతీయ, అంతర్జాతీయ అంశాలను నిరంతరం ఫాలో అయ్యే వారికి ఎలాన్ మస్క్ అనేది పరిచయం అక్కరలేని పేరు.ప్రపంచ అత్యంత సంపన్నుడిగా చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ద్వారా కొత్త కొత్త పరిశోధనలకు శ్రీకారం చుడుతున్న పరిస్థితి ఉంటుంది.

 Customers Who Are Fed Up With This Feature In The Tesla Car ,viral News In Inter-TeluguStop.com

అంతరిక్షంలో ఉన్న మాయాజాలాన్ని ఛేదించడమే లక్ష్యంగా ఎలాన్ మస్క్ ముందుకు సాగుతున్నాడు.ఎలాన్ మస్క్ ఎంత పాపులర్ వ్యక్తి కాని అంతకంటే పాపులర్ కార్లు టెస్లా.

టెస్లా కార్లు ఆటో మొబైల్ రంగానికి సవాళ్లు విసురుతున్నాయి.ఎవరికి అంతుపట్టని రీతిలో కొత్త కొత్త అప్షన్స్ కు శ్రీకారం చుడుతున్న ఎలాన్ అత్యంత సాంకేతికంగా ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కస్టమర్లను ఆహ్వానిస్తున్నాయి.

తాజాగా టెస్లా కార్లలో ఉన్న ఓ అప్షన్ తో ఓ వ్యక్తి ఫిదా అయ్యాడు.సాధారణంగా కార్లు పార్కింగ్ చేసినప్పుడే ఆ సమయంలో కార్లు అన్ని దగ్గరికి పార్క్ చేయబడి ఉంటాయి.

మనిషి దూరడానికే సందు ఉండదు.అదే వికలాంగుడైతే ఇక ఎన్ని అవస్థలో చెప్పనక్కరలేదు.

అయితే ఈ టెస్లా కార్లలో తీసుకొచ్చిన ఈ సదుపాయం వికలాంగుల పాలిట వరంలా మారింది.కారును రిమోట్ సహాయంతో ఆన్ చేసి రిమోట్ సహాయంతో ఎటువంటి డ్రైవర్ సహాయం లేకుండా కారును వెనక్కి తీసుకొని, డ్రైవర్ లోనికి వెళ్లి తన గమ్య స్థానానికి చేరే అవకాశం ఉంది.

ఇప్పుడు టెస్లాలో ఉన్న ఈ ఫీచర్ వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మీకూ ఈ వీడియో చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.

ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube