రెగ్యుల‌ర్‌గా ఈ జ్యూస్ తాగితే..జుట్టు రాల‌మ‌న్నా రాల‌ద‌ట‌?

నేటి కాలంలో స్త్రీ, పురుషులను ప్ర‌ధానంగా వేధిస్తున్న స‌మ‌స్య హెయిర్ ఫాల్‌.ఒత్తిడి, బిజీ లైఫ్ స్టైల్‌, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, కాలుష్యం, హెయిర్ యూజ్ చేసే షాంపూను త‌ర‌చూ మార్చ‌డం, అన‌వ‌స‌ర‌మైన విష‌యాల గురించి అతిగా ఆలోచించ‌డం, హార్మోన్ చేంజ‌స్‌ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల హెయిర్ ఫాల్ ఇబ్బంది పెడుతుంటుంది.ఇక ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తే.జుట్టు క్ర‌మంగా ప‌ల్చ‌బ‌డిపోతుంది.అందుకే హెయిర్ ఫాల్‌ను నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.

 Curry Leaves Juice Benefits Of Curry Leaves Juice Curry Leaves Hair Fall-TeluguStop.com

అయితే హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్ట‌డంలో క‌రివేపాకు జ్యూస్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అవును, రెగ్యుల‌ర్‌గా ఒక క‌ప్పు చ‌ప్పున క‌రివేపాకు జ్యూస్ తీసుకుంటే.జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు.

 Curry Leaves Juice Benefits Of Curry Leaves Juice Curry Leaves Hair Fall-రెగ్యుల‌ర్‌గా ఈ జ్యూస్ తాగితే..జుట్టు రాల‌మ‌న్నా రాల‌ద‌ట‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఇంత‌కీ క‌రివేపాకు జ్యూస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.? అన్న విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఫ్రెష్‌గా ఉండే క‌రివేపాకును తీసుకుని నీటిలో కడ‌గి.ఆ త‌ర్వాత మెత్త‌గా పేస్ట్ చేసుకుని ర‌సం తీసుకోవాలి.

Telugu Beauty, Benefits Of Curry Leaves Juice, Curry Leaves, Curry Leaves Juice, Good Health, Hair, Hair Care, Hair Care Tips, Hair Fall, Health, Health Tips, Latest News-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ఇప్పుడు ఒక గ్లాస్ లోకి క‌రివేపాకు ర‌సం తీసుకుని.అందులో పావు స్పూన్ జీల‌క‌ర్ర పొడి, చిటికెడు న‌ల్ల‌ ఉప్పు వేసి బాగా క‌లిపితే జ్యూస్ రెడీ అయిన‌ట్టే.ఈ క‌రివేపాకు జ్యూస్‌ను ప్ర‌తి రోజు తీసుకుంటే.జుట్టు మంచి పోష‌ణ అందుతుంది.దాంతో రాల‌డం త‌గ్గి. జుట్టు ఒత్తుగా, పొవ‌డుగా పెర‌గ‌డం స్టార్ట్ అవుతుంది.

ఇక ఈ క‌రివేపాకు జ్యూస్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌రివేపాకు జ్యూస్ తీసుకుంటే.ఒంట్లో పెరుకుపోయిన‌ కొవ్వంతా కురుతుంది.అలాగే కంటి చూపు మెరుగు ప‌డుతుంది.

శ‌రీరంలో టాక్సిన్లు బ‌య‌ట‌కు పోతాయి.ఒత్తిడి, అందోళ‌న, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు పరార్ అవుతాయి.

శ‌రీంలో అధిక వేడి త‌గ్గుతుంది.గుండె ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది.

కాబ‌ట్టి, హెయిర్ ఫాల్ ఉన్న వారే కాదు.ఎవ్వ‌రైనా ఈ క‌రివేపాకు జ్యూస్ తీసుకోవాచ్చు.

#Good Health #Curry Leaves #BenefitsOf #Health #Beauty

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు