వేసవిలో దోసకాయతో చర్మ సంరక్షణ ఎలా చేయాలో తెలుసా?  

Cucumber Skin Benefits-

Summertime comes in a variety of skin problems. No need to use any creams to cut them down. Cucumber is great for skin problems in summer. Antioxidants in the cucumber, minerals and vitamins are very effective in reducing problems like tan, spots, and dryness on the skin. Let's see how to use cucumber now.

Cucumber and turmeri add it to the face and wash it with cold water after 15 minutes. This way should be done twice a week.

In a spoonful of two tablespoons of cucumber, add a spoon cream to the face and wash it off with warm water for 15 minutes. Doing this will make the skin dry and dry. In a spoonful of three tablespoons of cucumber juice, add two spoonful of peanut butter, a spoon of lemon juice and a spoon lemon juice to 15 minutes and clean with warm water. This makes you feel the skin is youthful, leaving the grease off the face.

..

..

..

వేసవికాలం వచ్చిందంటే అనేక రకాల చర్మ సమస్యలు వచ్చేస్తాయి. వాటినతగ్గించుకోవటానికి ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. వేసవిలో చర్సమస్యలకు దోసకాయ అద్భుతంగా పనిచేస్తుంది..

వేసవిలో దోసకాయతో చర్మ సంరక్షణ ఎలా చేయాలో తెలుసా?-

దోసకాయలో ఉండయాంటీఆక్సిడెంట్లు,ఖనిజాలు,విటమిన్స్ చర్మంపై ట్యాన్, మచ్చలు, పొడిచర్మవంటి సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడదోసకాయను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

దోసకాయను తురిమి దానిలో తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాచల్లని నీటితో శుభ్రం చేస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఈ విధంగవారంలో రెండు సార్లు చేయాలి.

-రెండు స్పూన్ల దోసకాయ రసంలో ఒక స్పూన్ మీగడ కలిపి ముఖానికి పట్టించి 1నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలచర్మంలో పొడితనాన్ని తగ్గించి తేమగా ఉండేలా చేస్తుంది. అంతేకాక చర్మమృదువుగా మారుతుంది.

మూడు స్పూన్ల దోసకాయ రసంలో రెండు స్పూన్ల శనగపిండి,ఒక స్పూన్ మజ్జిగ,ఒస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చననీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలన ముఖంపై జిడ్డు తొలగిపోయి చర్మయవ్వనంగా కన్పిస్తుంది.

ఒక స్పూన్ దోసకాయ రసంలో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ గుడ్డు తెల్లసొకలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రచేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మంపై ట్యానతొలగిపోతుంది.