కాకి, ఎలుక ఫైటింగ్.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చే వీడియోల్లో చాలా వరకు ఫన్నీకి సంబంధించినవే ఉంటాయి.అందులోనూ మనుషులు కాకుండా జంతువులు ఫన్నీగా బిహేవ్ చేసే వీడియోలు అన్నీ ఇన్నీ కావు.

 Crow, Rat Fighting  Video Viral , Viral Video, Rat Fighting-TeluguStop.com

ఇక ఇవి కొందరి కంట పడితే వాటిని వైరల్ చేసే వరకు వారు వదిలిపెట్టరు.ఇక పక్షలు, జంతువుల విషయానికి వస్తే అవి తెలిసి చేస్తాయో తెలియక చేస్తాయో తెలియదు కానీ.

కొన్ని సార్లు వాటి ప్రవర్తనను చూస్తే జాలేస్తుంది.మరి కొన్ని సందర్భాల్లో చాలా ఫన్నీగా అనిపిస్తుంది.

ఇక అదే ఒక పక్షి, ఒక జంతువు బరిలోకి దిగితే.ఒకరితో ఒకరు ఫైటింగ్ చేస్తే.

వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా.అవునండి.ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రోడ్డుపై కాకి, ఎలుక ఉన్నాయి.

మరి ఏ విషయంలో వాటి మధ్య గొడవ వచ్చిందో తెలియదు కానీ, రోడ్డు పక్కనే ఫైటింగ్ మొదలుపెట్టాయి.ఎలుక చిన్నదే అయితే మొదట్లో కాకిని బాగా భయపెట్టింది.

దీంతో కాకి కి చిర్రెత్తుకొచ్చింది.నాతోనే గొడవ పడతావా అంటూ ఎలుకతో కాసేపు ఆడుకుంది.

అయినా ఎలుక వినలేదు.దీంతో కాకి.

ఎలుక తోకను తన ముక్కున కరుచుకుని దాన్ని ఏడిపించడం మొదలుపెట్టింది.కాకి అలా చేసినా ఎలుక మాత్రం వెనక్కి తగ్గలేదు.

కాకి.ఎలుక తోకను పట్టుకుని గాల్లోకి లేపినా.

ఎలుక మాత్రం కాకిపై దాడి చేస్తూనే ఉంది.ఇక ఫైనల్‌గా ఫైటింగ్ కొనసాగిస్తూనే ఉన్నాయి.

మరి ఇంతకి ఇందులో ఎవరు గెలిచారనేది మాత్రం తెలియడం లేదు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నెటిజన్స్ సైతం డిఫరెంట్ డిఫరెంట్‌గా కామెంట్స్ పెడుతున్నారు.మరి మీరు సైతం ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube