MP Dr. Laxman : దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదం..: ఎంపీ లక్ష్మణ్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా జరిగాయని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్( MP Dr.Laxman ) అన్నారు.

పదేళ్ల మోదీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలపై చర్చించడం జరిగిందని తెలిపారు.

ఐదుగురికి భారతరత్న ఇస్తే కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు.హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదమని పేర్కొన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఆరు గ్యారెంటీలపై ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ యాత్రలు చేస్తుందని స్పష్టం చేశారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు